Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు! Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్! New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల.... Power system: అమరావతిలో ఆధునిక అండర్‌గ్రౌండ్ పవర్ సిస్టమ్ ఏర్పాటు.. మంత్రి లోకేశ్! DWACRA Women: డ్వాక్రా మహిళలకు మంచి అవకాశం.. కొత్త బాధ్యతలు.. కాంట్రాక్టర్ల స్థానంలో..! కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే! భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి.. ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ. పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్.. US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!! Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు!

ఆ జిల్లాలకు మహర్దశ.. 7 కీలక రహదారుల ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్! రూ.936 కోట్లతో 470 కి.మీ.

2025-11-30 16:43:00
రష్మిక ఫ్యాన్స్‌కు పండగే.. 'ది గర్ల్‌ఫ్రెండ్' 5 రోజుల్లో 5 భాషల్లో విడుదల – స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రహదారుల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న మొత్తం ఏడు రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేయడానికి రూ.936 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 470 కిలోమీటర్ల రోడ్లను రెండువరుసలుగా ఆధునికంగా అభివృద్ధి చేయనున్నారు.

భారత్‌లో ఇదే అతి పొడవైనది.. బంగాళాఖాతం, వైజాగ్ నగర అందాలు ఇక గ్లాస్ బ్రిడ్జిపై నుంచే! రేపటి నుంచి..

ఈ రోడ్ల అభివృద్ధి పనులను పీపీపీ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, కాంట్రాక్టర్లే రోడ్ల నిర్మాణం, మెరుగుదల, నిర్వహణ బాధ్యతలను తీసుకుంటారు. ప్రతిగా వారికి కొన్నేళ్ల పాటు టోల్ వసూలు చేసే హక్కును ప్రభుత్వం ఇవ్వనుంది. దీనివల్ల రోడ్ల నాణ్యత మెరుగవడం తోపాటు ప్రభుత్వ ఖర్చు కూడా తగ్గుతుంది.

సినిమా పెద్దలు.. ఆలోచించాలి! మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి - బాలకృష్ణ ముక్కుసూటి మాట!

ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ఏడు రహదారుల అభివృద్ధికి కిలోమీటరుకు రెండు కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. రోడ్ల అభివృద్ధి పూర్తయిన తర్వాత టోల్ ద్వారా సంవత్సరానికి రూ.96 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. టోల్ వసూళ్లను ప్రభుత్వం చేపట్టితే, ఈ ఆదాయాన్ని చూపించి మరిన్ని రోడ్ల అభివృద్ధికి లోన్లు తీసుకునే అవకాశం ఉందని ఆర్‌అండ్‌బీ శాఖ పేర్కొంది.

Tech Regulation India: కొత్త DoT నిబంధనలు ప్రతి ఆరు గంటలకు మెసేజింగ్‌ యాప్‌ల నుంచి లాగ్‌ అవుట్‌ తప్పనిసరి!

ఇక ఈ రోడ్ల ప్రాజెక్టుల కోసం సమగ్ర నివేదికలు సిద్ధం చేయడానికి సలహా సంస్థలకు బాధ్యతలు అప్పగించనున్నారు. రోడ్లను విస్తరించేందుకు అదనపు భూమి అవసరం లేకపోవడం కూడా ఒక పెద్ద ప్రయోజనంగా అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ నివేదికలు రెడీ అయిన వెంటనే టెండర్లు ఆహ్వానించనున్నారు.

కూటమి ప్రభుత్వ విజన్.. 26 జిల్లాలను 3 ప్రాంతీయ ఆర్థిక మండలాలుగా విభజన! నూతన జోన్ల స్వరూపం ఇదే!

అభివృద్ధి చేయబోయే ఏడు కీలక రహదారులు ఇవి: కర్నూలు–బళ్లారి (101 కి.మీ), గుంతకల్లు–తుంగభద్ర (74 కి.మీ), గుత్తి–పత్తికొండ–ఆదోని (71 కి.మీ), చిత్తూరు–పుత్తూరు (64 కి.మీ), మార్టేరు–ప్రక్కిలంక (63 కి.మీ), విజయవాడ–విస్సన్నపేట (51 కి.మీ), తాడ–శ్రీకాళహస్తి (46 కి.మీ). ఈ రహదారుల అభివృద్ధితో సంబంధిత జిల్లాల ఆర్థిక, వాణిజ్య, రవాణా సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.

US-India:అనిశ్చిత ప్రపంచంలో కొత్త నిబంధనలతో అమెరికా.. సరఫరా భద్రతకోసం భారత్‌ వ్యూహం అవసరం – జైశంకర్!!
Anna Canteens: ఆహార నాణ్యతపై ప్రభుత్వం ఫోకస్.. క్యాంటీన్‌ల పరిశీలనకు స్థానిక కమిటీలు!
Viksit Bharat: వికసిత భారతానికి Gen Z సంకల్పమే అసలైన శక్తి.. మన్ కి బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు!!
పెండింగ్‌ చలాన్లపై వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇదే లాస్ట్ ఛాన్స్! 100% సెటిల్‌మెంట్..
AP Govt: ఒంగోలు విమానాశ్రయం - త్వరలో టేకాఫ్! డీపీఆర్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ – స్థానిక ప్రజల్లో ఆనందం!
PMAY–NTR: పేదల కోసం ఇళ్ల పథకం గడువు నేడు ముగింపు! వేగంగా దరఖాస్తు చేయాలని అధికారులు సూచన!
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! ఆ పన్నుపై ఏకంగా 50శాతం డిస్కౌంట్.. త్వరపడండి!

Spotlight

Read More →