Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..?

Navy Day 2025: విశాఖలో 2025 నేవీ డే సన్నాహక వేడుకలకు ఘన ఆరంభం!!

విశాఖపట్నంలో నేవీ డే వేడుకల సందడి ముందుగానే మొదలైంది. డిసెంబర్ 4న జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ఆరంభ ఘట్టంగా తూర్పు నావికాదళ కమాండ్ నిర్వహించిన “సర్గమ్ 2025 – ఇండియ

Published : 2025-12-01 10:18:00
Chandrababu: ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన! ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ప్రారంభం...

విశాఖపట్నంలో నేవీ డే వేడుకల సందడి ముందుగానే మొదలైంది. డిసెంబర్ 4న జరగబోయే నేవీ డే ఉత్సవాలకు ఆరంభ ఘట్టంగా తూర్పు నావికాదళ కమాండ్ నిర్వహించిన “సర్గమ్ 2025 – ఇండియన్ నేవల్ సింఫనిక్ ఆర్కెస్ట్రా”    సముద్రిక ఆడిటోరియంలో అద్భుతమైన వాతావరణంలో జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖపట్నం చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు నేవల్ అధికారులైన రజనీష్ శర్మ, కిషోర్‌తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు.

Amaravati: అమరావతి ప్రపంచ క్వాంటమ్ హబ్‌గా దూసుకెళ్తోంది… ఆంధ్రలో ప్రారంభమైన అతిపెద్ద క్వాంటమ్ లెర్నింగ్ మిషన్!!

 అనంతరం ఆయన నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌లోని శౌర్య అతిథిగృహానికి చేరుకోగా, అక్కడ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత పవన్ కళ్యాణ్ సముద్రికకు చేరుకున్నప్పుడు చీఫ్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఆయన సతీమణి ప్రియా భల్లా సంప్రదాయబద్ధంగా ఆహ్వానించారు.

Train Tickets: తత్కాల్ టికెట్లకు కొత్త రూల్స్! ఇకపై ఆ వెరిఫికేషన్ తప్పనిసరి..!

కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది నేవీ బ్యాండ్ అందించిన ఘన సంగీత ప్రదర్శన. ఈస్ట్రన్ నావెల్ కమాండ్ సింఫనిక్ బ్యాండ్ దర్శకుడు సతీష్ ఛాంపియన్, డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ మార్గదర్శకత్వంలో దేశభక్తి గీతాలు, హిందీ రాగాలు, పర్యావరణ అంశాలపై రూపొందించిన ప్రత్యేక సంగీత  ప్రేక్షకులను గంటకు పైగా మంత్రముగ్ధుల్ని చేశాయి. నేవీ సిబ్బంది క్రమశిక్షణతో, లయబద్ధంగా అందించిన ప్రతి స్వరమే సభలో ఉన్నవారిలో దేశభక్తి జ్వాలను మేల్కొలిపేలా నిలిచింది.

Elon Musk: అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే! ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు!

కార్యక్రమం చివరిలో ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా “లయన్ కింగ్ మ్యూజిక్ మెమెంటో”ను శరత్‌కుమార్ సింగ్ బాబుకు అందజేయడం జరిగింది. అనంతరం వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ “టోకెన్ ఆఫ్ రెమెంబ్రెన్స్” స్వీకరించారు. ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నారు. దేశ రక్షణలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా నిలిచే నేవల్ కమాండ్ ప్రతిభ, ప్రతిష్ట, సేవాభావాన్ని ప్రతిబింబించేలా సర్గమ్ 2025 కార్యక్రమం అద్భుతమైన అనుభూతిని అందించింది.

OPPO Find N6: వరల్డ్ లోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్.. "ఒప్పో ఫైండ్ N6" లాంఛ్ ఎప్పుడంటే !
BSNL: టెలికాం పోటీలో బీఎస్ఎన్ఎల్ మెగా ఎంట్రీ! స్టూడెంట్ల కోసం 100GB స్పెషల్ ఆఫర్..!
health tips: ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే ఎనిమిది శక్తివంతమైన ఆహారాలు… ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకాలు!!
Tirumala Updates: తిరుమల భక్తులకు తగ్గిన ఇక్కట్లు! రూ.26 కోట్లతో...
Parliament Winter Session: డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు… ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కీలక చర్చలు వేడెక్కించనున్న పార్లమెంట్!
స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. ఈ నెల 5న రెడీగా ఉండండి!
New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టు.. త్వరలోనే ఎగరనున్న తొలి విమానం! ఎన్నో ఏళ్ల కల....
Liquor sales : రెండేళ్లలో మద్యం అమ్మకాలు: రూ.71,500 కోట్లు.. వైన్ షాప్ వేలం ద్వారా వచ్చిన ఆదాయం!

Spotlight

Read More →