రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం! Olympic level: ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో... ఏడాదిలో పనులు ప్రారంభం! Land Pooling: అమరావతికి మరో భారీ రుణం! రెండో విడత లాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! AP Holidays: సంవత్సర మొత్తం సెలవుల జాబితా రిలీజ్…! ఉద్యోగులు, విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! Putins India: భారీ భద్రత మధ్య భారత్‌లో పుతిన్ పర్యటన.. ఫొటోలు షేర్ చేసిన ప్రధాని! Railway Zone: ఏపీలో మరో కొత్త రైల్వే డివిజన్.. తిరుమల శ్రీవారి పేరుతో..! కేంద్రం కీలక నిర్ణయం..! Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..! PutinIndiaVisit: పుతిన్‌ భారత్‌ పర్యటన రెండో రోజు.. వాటిపైనే కీలక ఒప్పందాలు!! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు! International News: డోన్బాస్‌పై పుతిన్ హెచ్చరిక... శాంతి చర్చలకు బ్రేకేనా? రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం! Olympic level: ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో... ఏడాదిలో పనులు ప్రారంభం! Land Pooling: అమరావతికి మరో భారీ రుణం! రెండో విడత లాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! AP Holidays: సంవత్సర మొత్తం సెలవుల జాబితా రిలీజ్…! ఉద్యోగులు, విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! Putins India: భారీ భద్రత మధ్య భారత్‌లో పుతిన్ పర్యటన.. ఫొటోలు షేర్ చేసిన ప్రధాని! Railway Zone: ఏపీలో మరో కొత్త రైల్వే డివిజన్.. తిరుమల శ్రీవారి పేరుతో..! కేంద్రం కీలక నిర్ణయం..! Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..! PutinIndiaVisit: పుతిన్‌ భారత్‌ పర్యటన రెండో రోజు.. వాటిపైనే కీలక ఒప్పందాలు!! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు! International News: డోన్బాస్‌పై పుతిన్ హెచ్చరిక... శాంతి చర్చలకు బ్రేకేనా?

మిగిలిన నామినేటెడ్ పదవుల భర్తీలో.. వారికి గుర్తింపు! జన సైనికులకు కీలక సూచనలు చేసిన పవన్ కల్యాణ్..

2025-12-03 15:29:00
Electricity charges: విద్యుత్ ఫిక్స్డ్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు.. SPDCL & NPDCL ప్రతిపాదనలో!

జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అభివృద్ధిలో క్రియాశీలక భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమై పార్టీ నిర్మాణంపైనా, భవిష్యత్ కార్యాచరణపైనా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వరకు స్థానిక అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ లక్ష్య సాధన కోసం గ్రామ స్థాయి నుంచి పార్టీ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పవన్ తెలిపారు. ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించాలని, వారు స్థానిక అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని చెప్పారు. 

Scrub typhus: స్క్రబ్ టైఫస్పై భయపడాల్సిన అవసరం లేదు.. మంత్రి సత్యకుమార్ భరోసా!

ఇదే తరహాలో మండల, అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో ఇప్పటికే ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని, దాని పనితీరును సమీక్షించి రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని వివరించారు.

పార్టీ కమిటీల నియామకంలో మహిళలకు తప్పనిసరిగా ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ స్పష్టం చేశారు. ఐదుగురు సభ్యుల కమిటీలో కనీసం ఒకరు, గరిష్టంగా ఇద్దరు వీర మహిళలు ఉండాలని, 11 మంది సభ్యుల కమిటీలో ముగ్గురికి స్థానం కల్పించాలని నిర్ణయించారు. 

క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో కనిపించిన డొనాల్డ్ ట్రంప్.. వివిధ మంత్రులు మాట్లాడుతుండగా..

పార్టీలో అంతర్గత వివాదాల పరిష్కారం కోసం కేంద్ర కార్యాలయం పర్యవేక్షణలో 11 మంది సభ్యులతో 'కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్' విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఇప్పటికే భర్తీ అయిన నామినేటెడ్ పదవుల వివరాలను సమీక్షించిన పవన్, మిగిలిన పదవుల భర్తీలో కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని సూచించారు.

దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు కష్టాలు.. శంషాబాద్‌లో రద్దయిన 7 విమానాలు..
హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం! క్లూస్ టీమ్ కీలక గుర్తింపు..
APSRTC: ఏపీ ఉచిత బస్సు పథకంలో మరొక కీలక నిర్ణయం...ఇకపై ఆ సదుపాయం కలదు!
ఢిల్లీలో సీఎం రేవంత్, భట్టి.. మోదీ, రాహుల్, ఖర్గేలకు ఆహ్వానం.. 8, 9 తేదీల్లో.!
China: జనాభా పెంచే నూతన ట్రిక్.. చైనాలో కండోమ్స్‌పై ట్యాక్స్ అమలు!
Rupee: డాలర్ ముందు రూపాయి ఢీలా! 90 మార్క్ దాటి చారిత్రాత్మక పతనం..!
Highway Expansion: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే... ఆరు వరుసలుగా ఆ రూట్లోనే! బెంగుళూరు కు త్వరగా వెళ్ళొచ్చు!
Ibomma ravis: కరీబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ ప్లాన్.. విచారణలో రవి సంచలన వ్యాఖ్యలు!
SSC Marks: పదో తరగతి పరీక్షలకు భారీ మార్పులు! ఉపాధ్యాయుల గ్రేడింగ్‌పై కొత్త రూల్స్..!
ఆ ప్రాంతం ప్రజలకు ఎగిరి గంతేసే వార్త! ఏపీలో కొత్త పోర్ట్.. త్వరలో ట్రయల్ రన్!

Spotlight

Read More →