విదేశాలకు వెళ్లే వలస కార్మికుల హక్కుల రక్షణకు కృషి చేయాలని ఎంపీ.. ఓవర్సీస్ మొబిలిటీ బిల్ పై పార్లమెంటులో.. క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో కనిపించిన డొనాల్డ్ ట్రంప్.. వివిధ మంత్రులు మాట్లాడుతుండగా.. భారతీయ ప్రయాణికులకు సులభం.. దుబాయ్ నుంచి అడిలైడ్‌కు A350-900ULR సేవలు! ప్రపంచంలోనే తొలి నగరం USA Updates: ట్రంప్ మెడికల్ రిపోర్ట్ సంచలనం.. ఎంఆర్‌ఐ స్కాన్ వివరాలు వెల్లడి! 79 ఏళ్ల వయసులోనూ.. రుణాల బకాయిదారులకు షాక్ - అప్పులు చెల్లించకుంటే అరెస్ట్! దివాలా చట్టం సవరణ తర్వాత హోం మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయం! ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా - కొత్త గైడ్‌లైన్స్.. 2026కు దరఖాస్తుదారులు త్వరపడాలి – ఆలస్యం వద్దు! UAE Updates: ఈ రంగాల్లో సేవ చేసిన వారికి యూఏఈ ప్రత్యేక గుర్తింపు! పెట్టుబడి లేకుండా 5 నుంచి 10 సంవత్సరాల గోల్డెన్ వీసా! ప్రయాణంలో షాక్.. అమెరికాలో నో ఎంట్రీ! పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో డిటెన్షన్! మూడు రోజులపాటు.. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. బర్త్‌డే వేడుకల్లో విచక్షణారహితంగా కాల్పులు! పదుల సంఖ్యలో.. Akhanda: జర్మనీలో బాలయ్య హవా! ఫ్యాన్ టికెట్‌కు ఏకంగా ₹1 లక్ష రూపాయలు...! విదేశాలకు వెళ్లే వలస కార్మికుల హక్కుల రక్షణకు కృషి చేయాలని ఎంపీ.. ఓవర్సీస్ మొబిలిటీ బిల్ పై పార్లమెంటులో.. క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో కనిపించిన డొనాల్డ్ ట్రంప్.. వివిధ మంత్రులు మాట్లాడుతుండగా.. భారతీయ ప్రయాణికులకు సులభం.. దుబాయ్ నుంచి అడిలైడ్‌కు A350-900ULR సేవలు! ప్రపంచంలోనే తొలి నగరం USA Updates: ట్రంప్ మెడికల్ రిపోర్ట్ సంచలనం.. ఎంఆర్‌ఐ స్కాన్ వివరాలు వెల్లడి! 79 ఏళ్ల వయసులోనూ.. రుణాల బకాయిదారులకు షాక్ - అప్పులు చెల్లించకుంటే అరెస్ట్! దివాలా చట్టం సవరణ తర్వాత హోం మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయం! ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా - కొత్త గైడ్‌లైన్స్.. 2026కు దరఖాస్తుదారులు త్వరపడాలి – ఆలస్యం వద్దు! UAE Updates: ఈ రంగాల్లో సేవ చేసిన వారికి యూఏఈ ప్రత్యేక గుర్తింపు! పెట్టుబడి లేకుండా 5 నుంచి 10 సంవత్సరాల గోల్డెన్ వీసా! ప్రయాణంలో షాక్.. అమెరికాలో నో ఎంట్రీ! పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో డిటెన్షన్! మూడు రోజులపాటు.. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. బర్త్‌డే వేడుకల్లో విచక్షణారహితంగా కాల్పులు! పదుల సంఖ్యలో.. Akhanda: జర్మనీలో బాలయ్య హవా! ఫ్యాన్ టికెట్‌కు ఏకంగా ₹1 లక్ష రూపాయలు...!

క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో కనిపించిన డొనాల్డ్ ట్రంప్.. వివిధ మంత్రులు మాట్లాడుతుండగా..

2025-12-03 14:46:00
దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు కష్టాలు.. శంషాబాద్‌లో రద్దయిన 7 విమానాలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఆరోగ్యం విషయంలో వార్తల్లో నిలిచారు. నిన్న‌ వైట్‌హౌస్‌లో జరిగిన సుదీర్ఘ క్యాబినెట్ సమావేశంలో ఆయన నిద్రమత్తులో జోగుతున్నట్టు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. తాను "25 ఏళ్ల క్రితం కన్నా ఎంతో చురుగ్గా ఉన్నానని" మీడియా ముందు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ప్రారంభంలో తన ఆరోగ్యంపై వస్తున్న కథనాలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అయితే, మీటింగ్ మొదలైన 15 నిమిషాల నుంచే ఆయన కళ్లు మూతలు పడుతున్నట్లు కనిపించారు. 

హైదరాబాద్ పాతబస్తీలో కలకలం.. ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం! క్లూస్ టీమ్ కీలక గుర్తింపు..

పలువురు క్యాబినెట్ మంత్రులు తమ శాఖల పనితీరును వివరిస్తుండగా, ట్రంప్ పలుమార్లు 10 నుంచి 15 సెకన్ల పాటు కళ్లు మూసుకుని కునుకు తీస్తున్నట్లు వీడియో ఫుటేజీలో రికార్డయింది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆయన పక్కనే కూర్చుని మాట్లాడుతున్నప్పుడు కూడా ట్రంప్ నిద్రమత్తులోనే ఉన్నారు.

అయితే, ఈ ఆరోపణలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తోసిపుచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ సమావేశాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్నారని, మొత్తం మీటింగ్‌ను ఆయనే నడిపించారని ఆమె స్పష్టం చేశారు. సమావేశం చివర్లో విలేకరుల ప్రశ్నలకు ఆయన దీటుగా సమాధానాలు చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు.

ఇటీవలి కాలంలో 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యంపై తరచూ వార్తలు వస్తున్నాయి. ఆయన 'క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ' (CVI) అనే రక్తనాళాల సమస్యతో బాధపడుతున్నట్లు వైట్‌హౌస్ గతంలో వెల్లడించింది. అయితే, అక్టోబర్‌లో జరిపిన వైద్య పరీక్షల అనంతరం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు ధ్రువీకరించారు.

APSRTC: ఏపీ ఉచిత బస్సు పథకంలో మరొక కీలక నిర్ణయం...ఇకపై ఆ సదుపాయం కలదు!
ఢిల్లీలో సీఎం రేవంత్, భట్టి.. మోదీ, రాహుల్, ఖర్గేలకు ఆహ్వానం.. 8, 9 తేదీల్లో.!
China: జనాభా పెంచే నూతన ట్రిక్.. చైనాలో కండోమ్స్‌పై ట్యాక్స్ అమలు!
Rupee: డాలర్ ముందు రూపాయి ఢీలా! 90 మార్క్ దాటి చారిత్రాత్మక పతనం..!
Highway Expansion: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే... ఆరు వరుసలుగా ఆ రూట్లోనే! బెంగుళూరు కు త్వరగా వెళ్ళొచ్చు!
భారతీయ ప్రయాణికులకు సులభం.. దుబాయ్ నుంచి అడిలైడ్‌కు A350-900ULR సేవలు! ప్రపంచంలోనే తొలి నగరం
Menstrual Cups: మహిళల పీరియడ్ సమస్యకు శాస్త్రవేత్తల కొత్త పరిష్కారం!
US Immigration: 19 దేశాలపై అమెరికా ఇమ్మిగ్రేషన్ బ్రేక్! ఇండియా సేఫ్ లిస్ట్‌లోనే...
Highway: హైదరాబాద్ ట్రాఫిక్‌కు బ్రేక్! ఆ ప్రాంతంలోనే 10కి.మీ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
Health Tips: బట్టర్‌కు హెల్తీ ప్రత్యామ్నాయాలు.. వంటలోనూ బేకింగ్‌లోనూ ఇవే బెస్ట్!
Gold Rates: బంగారం ప్రియులకు భారీ ఊరట! అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం... దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం!
Ibomma ravis: కరీబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ ప్లాన్.. విచారణలో రవి సంచలన వ్యాఖ్యలు!

Spotlight

Read More →