Sankranti 2026: నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి వేడుకలు.. గ్రామదేవతలకు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్...!! మూడు రోజులు, మూడు రహస్యాలు… అసలు కథ! సంక్రాంతి బరుల్లో కోడిపందాల హోరు.. ఆ జిల్లాల్లో రాజకీయ నేతల సందడి.. పందెం కోళ్లతో.. Brahmamgari path: నాలుగేళ్ల వివాదానికి తెర.. బ్రహ్మంగారి మఠం పీఠంపై వెంకటాద్రి స్వామి TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ మధ్య ఆ సమస్యకు చెక్… క్యూఆర్ కోడ్ సదుపాయం అమలు!! ఈ రోజు జరిగే ఆ సంప్రదాయం ఎందుకు తరతరాలుగా కొనసాగుతోంది! Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై ‘డిజిటల్’ శకం.. ఇక టిక్కెట్ల కోసం క్యూలు లేవు, దర్శనం సులభం! Sankranti Festival 2026: సంక్రాంతి గాలిపటాల వెనుక ఉన్న రహస్యం ఇదే..!! ఆంధ్రప్రదేశ్ లో కలకలం - ఆ ఆలయంలో భారీ చోరీ! ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం.. TTD News: తిరుమలలో భక్తులకు శుభవార్త.. వేగవంతమైన స్వామివారి దర్శనం..!! Sankranti 2026: నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి వేడుకలు.. గ్రామదేవతలకు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్...!! మూడు రోజులు, మూడు రహస్యాలు… అసలు కథ! సంక్రాంతి బరుల్లో కోడిపందాల హోరు.. ఆ జిల్లాల్లో రాజకీయ నేతల సందడి.. పందెం కోళ్లతో.. Brahmamgari path: నాలుగేళ్ల వివాదానికి తెర.. బ్రహ్మంగారి మఠం పీఠంపై వెంకటాద్రి స్వామి TTD Updates: తిరుమలలో భక్తుల రద్దీ మధ్య ఆ సమస్యకు చెక్… క్యూఆర్ కోడ్ సదుపాయం అమలు!! ఈ రోజు జరిగే ఆ సంప్రదాయం ఎందుకు తరతరాలుగా కొనసాగుతోంది! Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై ‘డిజిటల్’ శకం.. ఇక టిక్కెట్ల కోసం క్యూలు లేవు, దర్శనం సులభం! Sankranti Festival 2026: సంక్రాంతి గాలిపటాల వెనుక ఉన్న రహస్యం ఇదే..!! ఆంధ్రప్రదేశ్ లో కలకలం - ఆ ఆలయంలో భారీ చోరీ! ఏకాదశి నుంచి మూతపడ్డ ఆలయం.. TTD News: తిరుమలలో భక్తులకు శుభవార్త.. వేగవంతమైన స్వామివారి దర్శనం..!!

Srisailam: శ్రీశైలం ఆలయంలో పవిత్రతకే ప్రాధాన్యం..! భక్తులకు కీలక సూచనలు..!

2025-12-20 11:17:00
Visa Updates: విదేశీ విద్య.. మారుతున్న వీసా రూల్స్.. 2026లో మరిన్ని మార్పులకు సంకేతాలు - చెక్ చేసుకోండి!


శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా కొన్ని నిబంధనలు పాటించాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆలయ పరిధిలో అన్యమత ప్రార్థనలు, ప్రచారాలు, బోధనలు పూర్తిగా నిషేధమని తెలిపారు. అలాగే అన్యమతాలకు సంబంధించిన కరపత్రాలు, పుస్తకాలు పంచడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టంగా చెప్పారు. ఆలయ పవిత్రతను, భక్తుల విశ్వాసాలను కాపాడటమే ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశమని వివరించారు.

Pan Card: పిల్లలకు కూడా పాన్ అవసరమేనా? మైనర్ పాన్ కార్డ్ రూల్స్ ఇవే..!

అలాగే శ్రీశైలం దేవస్థానం అనుమతి లేకుండా వీడియోలు తీయడం, ఫోటోలు తీసుకోవడం, డ్రోన్లు ఎగురవేయడం పూర్తిగా నిషేధమని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు, రీల్స్ చేయడంపై కఠిన ఆంక్షలు విధించారు. ఇటువంటి చర్యల వల్ల ఆలయ పరిసరాల్లో భక్తుల ప్రశాంతతకు భంగం కలుగుతోందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు, భక్తుల భద్రతను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేవస్థానం ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.

IOCL: IOCLలో 394 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. జనవరి 9 వరకు దరఖాస్తు అవకాశం!

శ్రీశైలం ఆలయ పరిధిలో ధూమపానం, మద్యపానం సేవించడం, జూదం ఆడటం, మాంసాహారాలు తినడం వంటి చర్యలు పూర్తిగా నిషేధమని దేవస్థానం అధికారులు మరోసారి గుర్తు చేశారు. ఇవన్నీ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం చట్టరీత్యా నేరాలుగా పరిగణిస్తామని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తుల సహకారం ఉంటేనే ఆలయ నిర్వహణ సక్రమంగా జరుగుతుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.

Telangana Police: జర భద్రం.. తప్పు దారిలో వెళ్తే తడిసిపోద్ది! పోలీసుల కొత్త రూల్..

ఇటీవల నాలుగు రోజుల క్రితం శ్రీశైలంలో ఓ యువతి రీల్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చ జరిగింది. ఈ విషయంపై స్పందించిన ఆ యువతి, తాను ఎలాంటి హద్దులు దాటలేదని, పద్ధతిగానే రీల్ చేశానని తెలిపింది. అయితే కొందరు తనను ట్రోల్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో స్పందిస్తూ, భక్తులందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎవరైనా హద్దులు మీరిస్తే చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించారు. శ్రీశైలం వెళ్లే భక్తులు ఈ విషయాలను గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.
 

Toll Plaza: హైవే టోల్ సిస్టమ్‌కు ఫుల్ స్టాప్…! 2026 నుంచి జీరో వెయిటింగ్..!
TTD: టీటీడీకి ఇండియన్ బ్యాంక్ భారీ విరాళం..! స్వామివారి దర్శనానికి సేఫ్ జర్నీ…!
Highway: అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ హైవే బిగ్ బూస్ట్…! ఖరగ్‌పూర్ నుంచి ఏపీ వరకు కొత్త కారిడార్!
BPCL: ఏపీకి రూ.96 వేల కోట్ల మెగా బూస్ట్…! బీపీసీఎల్ దేశంలోనే అతిపెద్ద ఇంధన ప్రాజెక్టు!
ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్! రద్దీని తగ్గించేందుకు - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్! వివరాలు మీకోసం..
Payal Nag: కాళ్లు, చేతులు లేకపోయినా… పాయల్ నాగ్ నేషనల్ ఛాంపియన్! సెల్యూట్..

Spotlight

Read More →