US Visa: ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! రికార్డు స్థాయిలో వీసాల రద్దు! Food Policy: ‘ఆహారమే ఔషధం’ ఫార్ములా…! అమెరికాలో కొత్త డైట్ పాలసీ…! Maduro Arrest: న్యూయార్క్ కోర్టులో నికోలస్ మదురో…! ‘నేను నిర్దోషిని’ అంటూ అమెరికాపై తీవ్ర ఆరోపణలు! World Crisis: ఇరాక్ తర్వాత అతిపెద్ద అమెరికా దాడి ఇదే! మదురో అరెస్ట్ వెనుక అసలు కథ! USA: అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన..! అమెరికాపై యూఎన్ ఆగ్రహం! Global Tension: వెనెజులాపై అమెరికా దాడి..! యూఎన్ సమావేశానికి డిమాండ్! US Visa Update: గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై కఠిన ఆంక్షలు..! ఇక కేవలం పెళ్లి చేసుకుంటే సరిపోదు..! H-1B వీసాపై ట్రంప్ షాక్! లక్ష డాలర్ల ఫీజుకు కోర్టు గ్రీన్ సిగ్నల్! తీరని వేదన.. అమెరికాలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తెలుగు యువకుడు గుండెపోటుతో మృతి! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి! US Visa: ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం..! రికార్డు స్థాయిలో వీసాల రద్దు! Food Policy: ‘ఆహారమే ఔషధం’ ఫార్ములా…! అమెరికాలో కొత్త డైట్ పాలసీ…! Maduro Arrest: న్యూయార్క్ కోర్టులో నికోలస్ మదురో…! ‘నేను నిర్దోషిని’ అంటూ అమెరికాపై తీవ్ర ఆరోపణలు! World Crisis: ఇరాక్ తర్వాత అతిపెద్ద అమెరికా దాడి ఇదే! మదురో అరెస్ట్ వెనుక అసలు కథ! USA: అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన..! అమెరికాపై యూఎన్ ఆగ్రహం! Global Tension: వెనెజులాపై అమెరికా దాడి..! యూఎన్ సమావేశానికి డిమాండ్! US Visa Update: గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై కఠిన ఆంక్షలు..! ఇక కేవలం పెళ్లి చేసుకుంటే సరిపోదు..! H-1B వీసాపై ట్రంప్ షాక్! లక్ష డాలర్ల ఫీజుకు కోర్టు గ్రీన్ సిగ్నల్! తీరని వేదన.. అమెరికాలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తెలుగు యువకుడు గుండెపోటుతో మృతి! అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి!

US Visa Update: గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై కఠిన ఆంక్షలు..! ఇక కేవలం పెళ్లి చేసుకుంటే సరిపోదు..!

2026-01-02 09:22:00
Leopard Alert: భక్తులకు అలర్ట్! చిరుత కలకలం... జాగ్రత్త!


అమెరికాలో శాశ్వత నివాస హక్కు కల్పించే గ్రీన్ కార్డ్ పొందడం ఇప్పుడు మరింత కఠినంగా మారింది. ముఖ్యంగా అమెరికన్ పౌరుడిని లేదా పౌరురాలిని వివాహం చేసుకున్న వారికి గతంలో సులభంగా గ్రీన్ కార్డ్ లభించే పరిస్థితి ఉండేది. అయితే, ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేశారు. ఇకపై కేవలం వివాహ ధ్రువపత్రాలు చూపిస్తే సరిపోదని, భార్యాభర్తలు నిజంగా ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారనే స్పష్టమైన ఆధారాలు ఉంటేనే గ్రీన్ కార్డ్ దరఖాస్తులను పరిశీలిస్తామని అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తేల్చిచెప్పారు. ఈ మార్పులు వేలాది మంది వలసదారులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

Greenfield Expressway: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గిఫ్ట్... కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే!

ఈ నిబంధనలపై ప్రముఖ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది బ్రాడ్ బెర్న్‌స్టెయిన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “మీరు పెళ్లి చేసుకున్నారని చెప్పడం మాత్రమే సరిపోదు. నిజంగా కలిసి జీవిస్తున్నారో లేదో అధికారులు నిర్ధారించుకుంటారు” అని ఆయన తెలిపారు. ఉద్యోగం, చదువు లేదా ఇతర వ్యక్తిగత కారణాలతో భార్యాభర్తలు వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నట్లయితే, ఆ వివాహం కేవలం ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాల కోసమే చేసిందేమో అనే అనుమానంతో గ్రీన్ కార్డ్ దరఖాస్తులను తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించారు. దీనివల్ల లాంగ్ డిస్టెన్స్ మ్యారేజెస్‌లో ఉన్న దంపతులకు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

Health Tips: మెదడు నుంచి గుండె వరకు.. రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే మ్యాజిక్!

ఇటీవలి కాలంలో అమెరికాలో చోటు చేసుకున్న కొన్ని హింసాత్మక ఘటనల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ల ప్రమేయం వెలుగులోకి రావడంతో ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంది. గతంలో ‘ఆందోళనకర దేశాలు’గా గుర్తించిన 19 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్ల వివరాలను సమగ్రంగా పునఃసమీక్షించాలని అధ్యక్షుడు ఆదేశించారు. అంతేకాదు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఇచ్చే పని అనుమతి గడువును కూడా 18 నెలలకు తగ్గించారు. ఇక ప్రతి ఏడాది 50 వేల మందికి అవకాశమిచ్చే డైవర్సిటీ వీసా లాటరీ ప్రోగ్రామ్‌ను పూర్తిగా నిలిపివేయడం గమనార్హం.

Land Pattas Distribution: ఏపీలో వారందరికీ సంక్రాంతి కానుక! ఇంటి పట్టాలు పంపిణీ... రెడీ గా ఉండండి!

ఇకపై దంపతులు ఒకే చిరునామాలో నివసిస్తున్నారా? వారి మధ్య బంధం ఎంత నిజాయతీతో కూడుకున్నది? అనే అంశాలను అధికారులు లోతుగా పరిశీలిస్తారు. అవసరమైతే ఇంటికే వచ్చి విచారణ చేసే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్లు, లీజ్ అగ్రిమెంట్లు, ఫోటోలు, కుటుంబ సంబంధాల ఆధారాలు వంటి ప్రతీ అంశాన్ని అధికారులు క్రాస్ చెక్ చేస్తారు. అందువల్ల విడిగా నివసిస్తున్న దంపతులు గ్రీన్ కార్డ్‌కు దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా అనుభవజ్ఞులైన ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
 

Scam: ప్రధాని మోదీ పేరుతో ఈ-మెయిల్ మోసం…! దిల్లీ వాసిపై సీబీఐ కేసు!
TTD Updates: తిరుమలలో మూడ్రోజుల్లో 1.77 లక్షల మందికి.. జనవరి 8 వరకు!
BSNL కస్టమర్లకు బిగ్ గుడ్‌న్యూస్…! దేశవ్యాప్తంగా VoWiFi సేవలు ప్రారంభం!
Fastag: వాహనదారులకు గుడ్‌న్యూస్…! ఫాస్టాగ్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పు!
యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము!!
Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు....

Spotlight

Read More →