Iran-Israel War: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.... భారతీయుడు మృతి! US Navy Escort: హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు అమెరికా ఎస్కార్ట్! Iran Israel War: గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్... డ్రోన్ల దాడి! 1700 మంది మృతి! Trump: ట్రంప్ కీలక ప్రకటన! అమెరికాలో భారత దిగ్గజ కంపెనీ ఎంట్రీ! Iran -Israel: ఇరాన్ విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు: 1900 మంది సైనికులు మృతి! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! Operation EpicFury: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ! 72 గంటల్లో 1700 టార్గెట్లు ధ్వంసం... ఇరాన్‌ను వణికిస్తున్న అమెరికా! US Embassy: రియాద్‌లో కలకలం... అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ల దాడి! Iran-Israel War: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.... భారతీయుడు మృతి! US Navy Escort: హర్మూజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లకు అమెరికా ఎస్కార్ట్! Iran Israel War: గల్ఫ్ దేశాల్లో టెన్షన్ టెన్షన్... డ్రోన్ల దాడి! 1700 మంది మృతి! Trump: ట్రంప్ కీలక ప్రకటన! అమెరికాలో భారత దిగ్గజ కంపెనీ ఎంట్రీ! Iran -Israel: ఇరాన్ విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు: 1900 మంది సైనికులు మృతి! H1b Visa: హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం! అప్పటివరకే ఛాన్స్.. TAFTB: టాంపాలో ఉగాది వేడుకలు: ఏప్రిల్ 18న తెలుగువారి ఘన సంబరం! USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు షాక్! ఓపీటీ సమీక్ష వెనుక అసలు కారణాలివే...! Operation EpicFury: ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ! 72 గంటల్లో 1700 టార్గెట్లు ధ్వంసం... ఇరాన్‌ను వణికిస్తున్న అమెరికా! US Embassy: రియాద్‌లో కలకలం... అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ల దాడి!

Iran-Israel War: అమెరికా ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి.... భారతీయుడు మృతి!

Iran-Israel War: ఇరాన్-‌తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం భారత్‌ మీద ఎఫెక్ట్ పడుతుంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇండియాలో ఇప్పటివరకు ముడి చమురు, గ్యాస్ కొరత ఏర్పడగా.. మొదటి సారిగా వార్‌లో భారతీయ వ్యక్తి చనిపోయాడు.

Published : 2026-03-12 10:59:00

సముద్రంలో భారీ అగ్నిప్రమాదం: ఇరాన్ దాడిలో కాలిపోయిన సేఫ్-సీ విష్ణు నౌక.

మహారాష్ట్ర అసెంబ్లీ వద్ద పోలీసుల ముమ్మర తనిఖీలు.

ఇరాక్ తీరంలో ఉద్రిక్తత.. అమెరికా నౌక లక్ష్యంగా ఇరాన్ సూసైడ్ బోట్ దాడి…

Iran-Israel War: అంతర్జాతీయంగా పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. అమెరికాకు చెందిన 'సేఫ్-సీ విష్ణు' అనే ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడికి తెగబడింది. ఇరాక్ తీర సమీపంలో ఉన్న ఈ నౌకపై ఇరాన్ ఒక సూసైడ్ బోట్ (Suicide Boat) ద్వారా దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడి కారణంగా ఆయిల్ ట్యాంకర్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి నౌక పూర్తిగా దెబ్బతిన్నది.

ఈ దురదృష్టకర ఘటనలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై ఇలాంటి దాడులు జరగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు సముద్ర మార్గాల్లో చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బాంబు బెదిరింపు మరియు సముద్రపు దాడులతో అటు దేశీయంగా, ఇటు అంతర్జాతీయంగా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి.

ముంబైలో హై అలర్ట్.... మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు!

మహారాష్ట్ర అసెంబ్లీ భవనానికి గుర్తుతెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు రావడంతో ముంబైలో ఒక్కసారిగా కలకలం రేగింది. అధికారులకు అందిన ఒక ఈమెయిల్ (Email) ద్వారా భవనంలో బాంబు పెట్టినట్లు హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మరియు పోలీసులు అసెంబ్లీ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్ స్క్వాడ్ సభ్యులు భవనం అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు, భద్రతను కట్టుదిట్టం చేశారు.

మరోవైపు 

Spotlight

Read More →