Phone Pay: ఫోన్ పే లో ఈ సీక్రెట్ సెట్టింగ్స్ తెలుసా... మీ డబ్బు ఆదా అవ్వడం ఖాయం! Air Conditioner: బటన్ నొక్కగానే మంచులా చల్లదనం.. ఏసీ వెనుక ఉన్న అసలైన సైన్స్ మ్యాజిక్ ఇదే..! Digital India: Wifi కంటే 100 రెట్లు ఎక్కువ స్పీడ్ వచ్చే Lifi గురించి మీకు తెలుసా! Mobile Tips: మీ సిమ్ కార్డ్ సెట్టింగ్స్ లో ఈ మార్పులు చేయండి... 5G వేగాన్ని అందుకోండి! Green Energy: 18 గిగావాట్ల గ్రీన్ పవర్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్న ఏపీ! Blue Moon: ఒకే నెలలో రెండు పౌర్ణములు.. అపోజీ స్థానంలో చందమామ: ఏమిటీ 'బ్లూ మైక్రోమూన్' కథ? NASA: చంద్రుడిపై ఇల్లు కట్టనున్న మానవుడు.. 2030 నాటికి నాసా శాశ్వత స్థావరం! Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! C295 Aircraft: ఆకాశమే హద్దుగా భారత్ సరికొత్త చరిత్ర.. సిద్ధమైన తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సీ-295 మిలిటరీ విమానం! Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు! Phone Pay: ఫోన్ పే లో ఈ సీక్రెట్ సెట్టింగ్స్ తెలుసా... మీ డబ్బు ఆదా అవ్వడం ఖాయం! Air Conditioner: బటన్ నొక్కగానే మంచులా చల్లదనం.. ఏసీ వెనుక ఉన్న అసలైన సైన్స్ మ్యాజిక్ ఇదే..! Digital India: Wifi కంటే 100 రెట్లు ఎక్కువ స్పీడ్ వచ్చే Lifi గురించి మీకు తెలుసా! Mobile Tips: మీ సిమ్ కార్డ్ సెట్టింగ్స్ లో ఈ మార్పులు చేయండి... 5G వేగాన్ని అందుకోండి! Green Energy: 18 గిగావాట్ల గ్రీన్ పవర్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్న ఏపీ! Blue Moon: ఒకే నెలలో రెండు పౌర్ణములు.. అపోజీ స్థానంలో చందమామ: ఏమిటీ 'బ్లూ మైక్రోమూన్' కథ? NASA: చంద్రుడిపై ఇల్లు కట్టనున్న మానవుడు.. 2030 నాటికి నాసా శాశ్వత స్థావరం! Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! C295 Aircraft: ఆకాశమే హద్దుగా భారత్ సరికొత్త చరిత్ర.. సిద్ధమైన తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సీ-295 మిలిటరీ విమానం! Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు!

రిలయన్స్ జియో అందిస్తున్న అదిరిపోయే రిపబ్లిక్ డే ఆఫర్... ప్లాన్ వివరాలు మీకోసం...

ఇండియా రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్ల కోసం రిపబ్లిక్ డే ఆఫర్ ప్లాన్ తెచ్చింది... రిలయన్స్ జియో సంస్థ పరిస్థితులకు తగినట్లుగా ఎప్పటికప్ప

Published : 2024-01-25 10:23:00

ఇండియా రిపబ్లిక్ డే సందర్భంగా రిలయన్స్ జియో సంస్థ తన కస్టమర్ల కోసం రిపబ్లిక్ డే ఆఫర్ ప్లాన్ తెచ్చింది...

రిలయన్స్ జియో సంస్థ పరిస్థితులకు తగినట్లుగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తెస్తోంది. తాజాగా భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తెచ్చింది. ఇది 1 సంవత్సరం ప్లాన్. ప్లాన్ విలువ రూ.2999. ఇది 365 రోజులు వ్యాలిడిటీ కలిగివుంది.
ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజూ 2.5GB డేటా మరియు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలాగే రోజూ 100 SMSలు చేసుకోవచ్చు.
ఈ ప్లాన్‌తో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సర్వీసుల సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అంతే కాకుండా ఈ ఆఫర్ ద్వారా 2 స్విగ్గీ కూపన్లు పొందవచ్చు. రూ.299ల ఆర్డర్‌పై రూ.125 ఆఫర్ ఉంటుంది. అలాగే Ixigo నుంచి విమాన టికెట్లపై ₹1500 దాకా ఆఫర్ ఉంది. 1 ప్యాసింజర్‌కి ₹500, 2 ప్యాసింజర్లకు ₹1000, 3 ప్యాసింజర్లకు ₹1500 ఆఫర్ ఇస్తారు. అలాగే Ajio నుచి రూ.2499ల ఆర్డర్‌పై ఫ్లాట్ ₹500 ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ గుర్తించిన ప్రొడక్టులపై మాత్రమే ఉంటుంది. ఇంకా Tira నుంచి రూ.999 కొనుగోళ్లకు, ఎంపిక చేసిన ఉత్పత్తులపై 30 శాతం ఆఫర్ ఉంది. మాగ్జిమం డిస్కౌంట్ రూ.1000 ఉంది. రిలయన్స్ డిజిటల్ నుంచి ఎంపికచేసిన ఉత్పత్తులపై మినిమం రూ.5000 కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ ఉంది. మాగ్జిమం డిస్కౌంట్ రూ.10000గా ఉంది.

ఈ ప్లాన్‌లో నెట్ డేటా మొత్తం వాడేసుకున్న తర్వాత 64 Kbps అన్‌లిమిటెడ్‌గా వస్తుంది. అలాగే అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్లకు అన్‌లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది. జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌లో జియో సినిమా ప్రీమియం లేదు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →