Yoga: అహ్మదాబాద్‌లో నేటి నుంచి తొలి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్! Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై.. IPL 2026: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ?.. సెలక్టర్లకు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక హితవు! DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ! IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే.. T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో... Yoga: అహ్మదాబాద్‌లో నేటి నుంచి తొలి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్‌షిప్! Virat Kohli: టీమ్‌ఇండియాకు షాక్.. ఆఫ్ఘనిస్థాన్‌ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం! 2027 వన్డే వరల్డ్ కప్‌పై.. IPL 2026: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ?.. సెలక్టర్లకు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక హితవు! DSC: స్పోర్ట్స్ కోటా నియామకాలలో రాజకీయ జోక్యానికి తావులేదు.. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వ స్పష్టీకరణ! IPL 2026: ఆర్సీబీ ఆధిపత్యం.. సన్‌రైజర్స్ నుంచి క్లాసెన్ ఒక్కడే.. ఐపీఎల్ 2026 మోస్ట్ పవర్‌ఫుల్ టీమ్ ఇదే.. T20 cricket: టీ20 ప్రపంచకప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో సంచలనం: ఐవరీ కోస్ట్‌ను వణికించిన రువాండా రికార్డుల జాతర! IPL 2026: సీఎస్‌కే నెక్స్ట్ హెడ్ కోచ్ ఎంఎస్ ధోనీ?: అశ్విన్ 'ఎక్స్' పోస్ట్‌తో ఐపీఎల్‌లో మొదలైన కొత్త చర్చ! IPL 2026: కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైర‌ల్‌! Indian cricket team: రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అనుమానాలు.. వరల్డ్‌ కప్‌నకు కష్టమేనా? Cricket Australia: భారత్‌లో బీబీఎల్ మ్యాచ్‌లు.. క్రికెట్ లవర్స్ కు పండగే! రెండో లేదా మూడో వారంలో...

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా సూపర్ పర్ఫార్మెన్స్...

హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో

Published : 2024-01-28 11:41:00

హైదరాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన జడేజా అర్ధ సెంచరీ బాదాడు.

జడేజా ఆటతీరుపై ఇంగ్లండ్ మాజీ స్కిప్పర్ మైఖేల్ వాన్ ప్రశంసలు కురిపించాడు.

ఇప్పటికి జడేజానే ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని ఆకాశానికెత్తేశాడు. 

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

తొలి ఇన్నింగ్స్‌లో జడేజా  87 పరుగులు చేసి రూట్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఈ నేపథ్యంలో వాన్ పై విధంగా స్పందించాడు.

బెన్‌స్టోక్స్, హార్దిక్ పాండ్యా వంటి ఆటగాళ్లను పక్కనపెట్టి మరీ జడేజాను ప్రశంసించాడు.

అతడే అత్యుత్తమ ఆల్‌రౌండర్ అని కితాబిచ్చాడు. కాగా, ఇంగ్లండ్ ఈ ఉదయం రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది.

ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసి భారత్‌పై 198 పరుగుల ఆధిక్యంలో ఉంది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →