US Foreign Policy: నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్… ట్రంప్ వారికి ఘాటైన హెచ్చరికలు!! India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి! Chandrababu: నేడు తిరుపతి పర్యటనకు సీఎం చంద్రబాబు! Gold Rates: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పెరిగిన బంగారం ధర! ఈరోజు ఎంతంటే! ఏపీలో ఆ ప్రాంతానికి దశ తిరిగినట్లే! గ్రేటర్ సిటీగా 7 మండలాలు,50 కి పైగా గ్రామాలు విలీనం! LemonTea: రోజూ లెమన్ టీ తాగితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు! Scholarship Released: విద్యార్థులకు శుభవార్త.. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు రూ.71.67 కోట్లు విడుదల! Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్! Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ! Champion: ఫుట్‌బాల్ కల నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు.. ఛాంపియన్ కథ ఇదే! US Foreign Policy: నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్… ట్రంప్ వారికి ఘాటైన హెచ్చరికలు!! India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి! Chandrababu: నేడు తిరుపతి పర్యటనకు సీఎం చంద్రబాబు! Gold Rates: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పెరిగిన బంగారం ధర! ఈరోజు ఎంతంటే! ఏపీలో ఆ ప్రాంతానికి దశ తిరిగినట్లే! గ్రేటర్ సిటీగా 7 మండలాలు,50 కి పైగా గ్రామాలు విలీనం! LemonTea: రోజూ లెమన్ టీ తాగితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు! Scholarship Released: విద్యార్థులకు శుభవార్త.. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు రూ.71.67 కోట్లు విడుదల! Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్! Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ! Champion: ఫుట్‌బాల్ కల నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు.. ఛాంపియన్ కథ ఇదే!

Scholarship Released: విద్యార్థులకు శుభవార్త.. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు రూ.71.67 కోట్లు విడుదల!

2025-12-26 07:06:00
Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...

గిరిజన విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను కూటమి ప్రభుత్వం పూర్తిగా పరిష్కరించింది. గత ప్రభుత్వ హయాంలో విడుదల కాకుండా మిగిలిపోయిన స్కాలర్‌షిప్ నిధులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. దీనివల్ల వేలాది మంది గిరిజన విద్యార్థులకు ఆర్థిక ఊరట లభించిందన్నారు.

Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..!

2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి గత ప్రభుత్వం కేవలం రూ.18.67 కోట్లు మాత్రమే విడుదల చేసిందని మంత్రి తెలిపారు. అయితే అప్పట్లో పెండింగ్‌లో ఉన్న మూడు త్రైమాసికాల స్కాలర్‌షిప్ బకాయిలకు గాను, కూటమి ప్రభుత్వం రూ.71.67 కోట్లను విడుదల చేసి 69,227 మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసిందన్నారు. ఈ చర్యతో పాత బకాయిల సమస్య పూర్తిగా పరిష్కారమైందని పేర్కొన్నారు.

AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి!

అలాగే 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా స్కాలర్‌షిప్ నిధులను సకాలంలో విడుదల చేశామని మంత్రి తెలిపారు. ఈ ఏడాదికి ఆర్‌టీఎఫ్ (RTF) కింద రూ.85.67 కోట్లను కళాశాలల ఖాతాల్లోకి, ఎంటీఎఫ్ (MTF) కింద రూ.9.11 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ చేశామని చెప్పారు. మొత్తం 42,203 మంది విద్యార్థులు ఈ నిధుల ద్వారా లబ్ధి పొందారని వివరించారు.

Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే!

ప్రస్తుతం 2025–26 విద్యా సంవత్సరానికి అర్హులైన గిరిజన విద్యార్థులకు కూడా స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం రూ.100.93 కోట్లను విడుదల చేసి, 59,297 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. ప్రభుత్వం విద్యను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయన్నారు.

District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...?

ఈ స్కాలర్‌షిప్ నిధుల విడుదలతో గిరిజన విద్యార్థుల చదువులు అడ్డంకులు లేకుండా కొనసాగుతాయని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులు మానేయకుండా, ఉన్నత విద్యను పూర్తి చేసేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్‌ను బలపర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

Indian Passport: భారత పాస్‌పోర్ట్‌పై టెకీ ఆవేదన.. ఇక విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు!
Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు!
Cyber Crime: కంబోడియా నుంచి నడిచిన సైబర్ ముఠా గుట్టురట్టు…! ఏపీ సీఐడీ భారీ ఆపరేషన్!
2026 ఎలక్ట్రిక్ కార్ల జాతర! భారత రోడ్లపై పరుగులు తీయనున్న 6 సరికొత్త ఈవీలు! ఒకే ఛార్జ్‌తో 500 కి.మీ పైగా - సియెర్రా నుంచి సైరోస్ వరకు
New Mobile: తక్కువ ధరలో అదిరిపోయే స్టైల్.. బడ్జెట్ యూజర్లకు పండగే! ఏఐ కెమెరా, భారీ బ్యాటరీ...

Spotlight

Read More →