USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Pawan kalyan: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త ఆశ… పదోన్నతులపై పవన్ కళ్యాణ్ స్పష్టత! Andhra Pradesh Irrigation: పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానంపై సీఎం సమీక్ష!! AP Inheritance Land: వారసత్వ భూమి వందకే రిజిస్ట్రేషన్.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి – నేటి నుంచి.. Power of Indian: ఇదీ భారత రైతన్న సత్తా.. కానీ అమెరికా టారిఫ్ బెడద పెరుగుతుంది! Amaravati Update: అమరావతిలో క్వాంటం వ్యాలీ.. అందుబాటులోకి వస్తే లాభాలేంటంటే! వచ్చే నెలలో.. ఏపీ మాస్టర్ ప్లాన్.. తెలంగాణ సరిహద్దులకు చేరువగా కొత్త ఫార్మా హబ్.. క్యూ కడుతున్న కంపెనీలు - 3000 ఉద్యోగాలు! USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Pawan kalyan: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త ఆశ… పదోన్నతులపై పవన్ కళ్యాణ్ స్పష్టత! Andhra Pradesh Irrigation: పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానంపై సీఎం సమీక్ష!! AP Inheritance Land: వారసత్వ భూమి వందకే రిజిస్ట్రేషన్.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి – నేటి నుంచి.. Power of Indian: ఇదీ భారత రైతన్న సత్తా.. కానీ అమెరికా టారిఫ్ బెడద పెరుగుతుంది! Amaravati Update: అమరావతిలో క్వాంటం వ్యాలీ.. అందుబాటులోకి వస్తే లాభాలేంటంటే! వచ్చే నెలలో.. ఏపీ మాస్టర్ ప్లాన్.. తెలంగాణ సరిహద్దులకు చేరువగా కొత్త ఫార్మా హబ్.. క్యూ కడుతున్న కంపెనీలు - 3000 ఉద్యోగాలు!

మలేసియాలో జైలు పాలయిన సిద్ధిపేట కార్మికుడు.. న్యాయ సహాయం కోసం తాజాగా ముఖ్యమంత్రికి!

2025-12-09 09:46:00
RRB: 2569 రైల్వే ఇంజినీర్ పోస్టులు.. రేపటితో అప్లికేషన్ ముగింపు!

సిద్ధిపేట జిల్లా, అక్బర్‌పేట - భూంపల్లి మండలం పోతరెడ్డిపేట గ్రామానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ఖాదర్ ను మలేసియా జైలు నుంచి విడుదల చేయాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. 

Rice Vs Tiffen: ఉదయాన్నే రైస్ లేదా టిఫిన్... ఏది తింటే మంచిది అని సందేహం ఉందా!

ఖాదర్ భార్య సలీమా బేగం, కుమారుడు సల్మాన్, మంగళవారం హైదరాబాద్ బేగంపేట లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రాన్ని సమర్పించారు. తాము ఇదివరకే మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావును ఈ విషయమై సంప్రదించినట్టు వారు వెల్లడించారు.

Political News: లోక్‌సభలో ఎన్నికల వ్యవస్థపై ఘాటు విమర్శలు చేసిన రాహుల్ గాంధీ!!

తన భర్త గత 11 నెలలుగా మలేసియా జైల్లో మగ్గుతున్నారని, ఆయనకు తక్షణ న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్), దౌత్య సహాయం (కాన్సులార్ హెల్ప్) అందించాలని సలీమా బేగం కోరారు. 

India Post GenZ: యువత కోసం కొత్త తరహా పోస్టాఫీసులు…! ఆధునిక సౌకర్యాలతో గ్రాండ్ ఎంట్రీ!

టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో తాము ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించామని తెలిపారు. ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి వారికి  మార్గదర్శనం చేశారు.

International Relations: అమెరికా క్వాడ్‌పై నిబద్ధతను పునరుద్ఘాటించిన విదేశాంగ మంత్రి మార్కో రుబియో!!

2018లో ఉద్యోగం నిమిత్తం మలేసియాకు వెళ్లిన ఖాదర్, సహోద్యోగితో జరిగిన గొడవ నేపథ్యంలో జైల్లోకి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు వివరించారు. 

ట్రంప్ సర్కార్ తీసుకునే ఈ నిర్ణయంతో 2026లో బంగారం ధర భారీగా పడిపోయే చాన్స్.. ఎలాగో తెలిస్తే పండగ చేసుకుంటారు..

మలేసియాలోని తెలంగాణ సామాజిక సేవకుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, కౌలాలంపూర్‌లోని ఇండియన్ హైకమీషన్‌తో ఈ కేసు విషయంలో సమన్వయం సాగిస్తున్నారని తెలిపారు.

ఈ రెండు దేశాల విద్యార్థులకు షాకిచ్చిన యూకే.. 9 విశ్వవిద్యాలయాలలో 'నో ఎంట్రీ'.! అమెరికాలో ఇప్పటికే..

ఈ సందర్భంగా ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్, నేషనల్ వర్కర్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధి భార్గవి, బహరేన్ లోని తెలంగాణ సోషల్ వర్కర్ నోముల మురళి, తెలంగాణ ప్రభుత్వ జిఏడి ఎన్నారై శాఖ సెక్షన్ ఆఫీసర్ కంచర్ల శ్రీనివాస రెడ్డి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు రాజీవ్ కుమార్, సమీనా బేగంలు ఆ కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యం చెప్పారు.

Airtel Recharge Plan: పండగ చేస్కోండి.. రూ.154 కే 365 రోజుల నెలవారీ వ్యాలిడిటీ ప్లాన్‌.. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా..!
Rajasekhar: యాక్షన్ షూటింగ్‌లో గాయపడ్డ హీరో రాజశేఖర్.. మూడు గంటలపాటు మేజర్ సర్జరీ.. స్థిరంగా ఆరోగ్యం!
జకార్తాలో ఏడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం! 20 మందికి పైగా మృతి!
Andhra Pradesh: రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష… భూమి రికార్డుల అప్‌గ్రేడేషన్, గ్రీవెన్స్ పరిష్కారంపై దృష్టి!!
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త... 8వ వేతన సంఘంపై కీలక ప్రకటన! సిఫార్సుల ఆమోదం తర్వాత..
UIDAI: ఆధార్ అప్‌డేట్ ఇక ఇంట్లోనే…! కొత్త యాప్‌తో ఫేస్ అథెంటికేషన్ సేవలు స్టార్ట్!
పుదుచ్చేరిలో హై అలర్ట్.. విజయ్ బహిరంగ సభలోకి తుపాకీతో చొరబడేందుకు యత్నించిన వ్యక్తి అరెస్ట్!

Spotlight

Read More →