తేదీ 07-03-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 7 మార్చి 2026 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ మంతెన రామరాజు గారు(ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ - APIIC)
3. శ్రీ కర్రోతు బంగార్రాజు గారు (AP MARKFED)