⚡ BREAKING

Praja Vedika: నేడు (8/10) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో గౌరవ మంత్రి శ్రీమతి ఎస్. సవిత, ఏపీ శెట్టిబలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కుడుపూడి సత్తిబాబు పాల్గొననున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, బాధితులు మరియు పార్టీ శ్రేణుల నుంచి వీరు నేరుగా అర్జీలు, వినతులను స్వీకరిస్తారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోనున్నారు.

'ప్రజా వేదిక' కార్యక్రమం
'ప్రజా వేదిక' కార్యక్రమం

తేదీ 08-10-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్

ప్రజా వేదిక షెడ్యూల్ 
తేదీ: 8 అక్టోబర్ 2026 (గురువారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి

1.శ్రీమతి ఎస్. సవిత గారు
(గౌరవనీయ మంత్రి)

2.శ్రీ కుడిపూడి సత్తిబాబు గారు
(ఏపీ సెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)

Tags

1 readers have reacted

Latest