Praja Darbar: గత వైసీపీ హయాంలో భూదందాలు పీక్స్.. విజయనగరంలో రూ. 700 కోట్ల అక్రమ లేఅవుట్‌పై మంత్రికి ఫిర్యాదు! Pawan Kalyan: తెలంగాణ ఎవరి జాగీరు కాదు.. అక్కడి రాజకీయాలపై పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ కామెంట్స్! Farmers: తోతపూరి మామిడి రైతులకు ప్రభుత్వం భరోసా.. న్యాయమైన ధర కోసం ప్రత్యేక చర్యలు! Pawan Kalyan: తమ ఇద్దరి మధ్య మంచి సోదర సంబంధం ఉందని వెల్లడి.. కేటీఆర్ గారు ఏమన్నారో.! Polavaram: గోదావరి పుష్కరాల నాటికి టూరిజం హబ్‌గా పోలవరం.. మంత్రి నిమ్మల సమీక్ష! ap Liquor: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. సరికొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్! Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి! Amaravathi: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన.. కొండవీటి వాగు, పాలవాగు పరిశీలన! AP Government: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. నిరుపేదలకు పెద్ద ఊరట! Chandrababu: నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన... ఫుల్ షెడ్యూల్!! Praja Darbar: గత వైసీపీ హయాంలో భూదందాలు పీక్స్.. విజయనగరంలో రూ. 700 కోట్ల అక్రమ లేఅవుట్‌పై మంత్రికి ఫిర్యాదు! Pawan Kalyan: తెలంగాణ ఎవరి జాగీరు కాదు.. అక్కడి రాజకీయాలపై పవన్ కల్యాణ్ పవర్‌ఫుల్ కామెంట్స్! Farmers: తోతపూరి మామిడి రైతులకు ప్రభుత్వం భరోసా.. న్యాయమైన ధర కోసం ప్రత్యేక చర్యలు! Pawan Kalyan: తమ ఇద్దరి మధ్య మంచి సోదర సంబంధం ఉందని వెల్లడి.. కేటీఆర్ గారు ఏమన్నారో.! Polavaram: గోదావరి పుష్కరాల నాటికి టూరిజం హబ్‌గా పోలవరం.. మంత్రి నిమ్మల సమీక్ష! ap Liquor: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. సరికొత్త సైజుల్లో మద్యం సీసాలకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్! Palnadu: పల్నాడులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై మరో భూ కబ్జా ఆరోపణ.. న్యాయం కోసం బాధిత కుటుంబం విజ్ఞప్తి! Amaravathi: రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన.. కొండవీటి వాగు, పాలవాగు పరిశీలన! AP Government: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.. నిరుపేదలకు పెద్ద ఊరట! Chandrababu: నేడు గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటన... ఫుల్ షెడ్యూల్!!

Pawan Kalyan: తమ ఇద్దరి మధ్య మంచి సోదర సంబంధం ఉందని వెల్లడి.. కేటీఆర్ గారు ఏమన్నారో.!

Pawan Kalyan: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను ఉద్దేశించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసి ఉండరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తనకు కేటీఆర్‌తో మంచి సోదరభావ సంబంధం ఉందని, అనేక సందర్భాల్లో ఇద్దరం కలిశామని, తమ మధ్య పరస్పర ఇష్టాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

Published : 2026-06-03 20:52:00
  • కేటీఆర్ తనపై తప్పుగా మాట్లాడి ఉండరన్న పవన్ కల్యాణ్..
     
  • Politics: మళ్లీ కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకుంటామని స్పష్టీకరణ..

Pawan Kalyan: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను ఉద్దేశించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసి ఉండరని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. తనకు కేటీఆర్‌తో మంచి సోదరభావ సంబంధం ఉందని, అనేక సందర్భాల్లో ఇద్దరం కలిశామని, తమ మధ్య పరస్పర ఇష్టాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా, కేటీఆర్ వ్యాఖ్యల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ ఈ విధంగా స్పందించారు.

"కేటీఆర్ గారు ఏమన్నారో నేను పూర్తిగా చూడలేదు. కానీ, నాకు తెలిసి ఆయన పొరపాటు మాటలు మాట్లాడరు. బహుశా ఆయన నా పూర్తి వ్యాఖ్యలు చూడలేదేమో. ఆయన ఒక సరైన దృక్పథంతోనే మాట్లాడి ఉంటారని అనుకుంటున్నా. కొన్నిసార్లు విషయాలను చిలికి చిలికి గాలివానలా మారుస్తుంటారు. దీనిపై అంతకుమించి ఏమీ లేదు" అని పవన్ కళ్యాణ్ వివరించారు.

విధానపరమైన అంశాల్లో భేదాభిప్రాయాలు ఉండటం సహజమని, అయితే తమ వ్యక్తిగత సంబంధం వేరని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని, తామిద్దరం ఎప్పుడైనా కలిసినప్పుడు దీని గురించి సరదాగా మాట్లాడుకుంటామని పవన్ కల్యాణ్ తేలికగా వ్యాఖ్యానించారు.

Spotlight

Read More →