AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

CII Summit: విశాఖ పర్యటనకు సీఎం చంద్రబాబు! సిఐఐ సమ్మిట్ ఏర్పాట్లపై సమీక్ష!

2025-11-12 13:37:00
UAE Visa: సౌదీ మల్టిపుల్ ఎంట్రీ ఈ-వీసా.. ఏడాదికి ఎన్నిసార్లైనా ప్రయాణించండి!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం పర్యటనకు బయలుదేరుతున్నారు. ఆయన సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనడానికి అన్నమయ్య జిల్లా రాయచోటినుంచి నేరుగా విశాఖ చేరుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు చేరుకునే సీఎం, నవంబర్ 14 మరియు 15 తేదీల్లో జరిగే 30వ సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు రాత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో భేటీ అవుతారు. నాలుగు రోజులపాటు వరుస భేటీలు, సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారని అధికారులు తెలిపారు.

Housing Scheme: పేదల సొంతింటి కల సాకారం..! ఎన్టీఆర్ ఆశయాన్ని సాకారం చేసిన చంద్రబాబు ప్రభుత్వం..16 నెలల్లో 3 లక్షల ఇళ్లు..!

నవంబర్ 13 (గురువారం) నాడు సిఐఐ సదస్సుకు హాజరయ్యే జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సీఎం వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం నోవాటెల్ హోటల్‌లో ‘ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్’లో పాల్గొనడం తో పాటు, “పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ – సస్టైనబుల్ గ్రోత్” అనే ప్రారంభ సెషన్‌లో ముఖ్య ప్రసంగం చేయనున్నారు. తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేక చర్చలు జరిపి, ‘వైజాగ్ ఎకనామిక్ రీజియన్’ కార్యక్రమానికి హాజరుకానున్నారు. చివరగా నెట్వర్క్ డిన్నర్‌తో రోజు ముగించనున్నారు.

Commonwealth Games: 2030 కామన్వెల్త్ గేమ్స్‌పై త్వరలో నిర్ణయం — పి.టి.ఉషా కీలక ప్రకటన!!

నవంబర్ 14 (శుక్రవారం) నాడు సిఐఐ భాగస్వామ్య సదస్సు అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పాల్గొననున్నారు. ఏపీ పెవిలియన్‌ను సీఎం ప్రారంభించి, ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సెషన్‌లో ప్రత్యేక ప్రసంగం చేస్తారు. సదస్సు నుంచే డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. అదనంగా, సింగపూర్‌కి నేరుగా విమాన సర్వీసుల ఒప్పందం, అలాగే ఏపీ రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్లో ముఖ్య ప్రసంగం ఉంటాయి. విశాఖలో లులూ మాల్‌కు శంకుస్థాపన కూడా ఈ రోజే జరగనుంది.

Exam Preparation Tips : ప్రభుత్వ ఉద్యోగాల కల సాకారం కావాలా? పరీక్షల్లో విజయాన్ని అందించే 7 కీలక వ్యూహాలు ఇవే!

నవంబర్ 15 (శనివారం) నాడు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు జరుగుతాయి. గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి సంస్థల ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. బహ్రెయిన్, న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతారు. ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’, ‘సస్టైనబుల్ సిటీస్’, ‘ఆంధ్ర టూరిజం విజన్’ వంటి ముఖ్యమైన చర్చలు, అలాగే మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ‘ఏఐ అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ పై చర్చ జరుగుతుంది. చివరగా సీఎం మీడియా బ్రీఫింగ్, వాలెడిక్టరీ సెషన్‌తో సదస్సు ముగుస్తుంది.

Kidney Mafia: మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం! విశాఖ మహిళ దారుణ మరణం!

మొత్తం ఈ సదస్సులో 100కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు, 30కి పైగా పెట్టుబడి ఒప్పందాలు ఉండనున్నాయి. ఏఐ, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్, టూరిజం, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాలపై కీలక చర్చలు జరుగుతాయి. ఏపీకి భారీగా పెట్టుబడులు రప్పించడం, యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా. సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ దేశ విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించి పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

Railways: ప్రయాణికులకు కీలక హెచ్చరిక..! నవంబర్ 12 నుంచి పలు రైళ్లు రద్దు..!
Nara Lokesh: నేడు ఢిల్లీకి మంత్రి లోకేశ్ ..! పెట్టుబడుల సమ్మిట్‌పై ఫోకస్..!
AI: భారత్‌లో AI వేవ్‌ ప్రభావం.. ఐటీ, గిగ్ ఉద్యోగుల్లో 40% కృత్రిమ మేధా సాధనాలు ఉపయోగిస్తున్నట్లు నివేదిక!!
COP30 Summit: ట్రంప్ తాత్కాలికమే – COP30లో కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ సంచలన వ్యాఖ్యలు!!
DGCA Alert: జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలపై డీజీసీఏ అలర్ట్‌..! పైలట్లకు, ఏటీసీ అధికారులకు కీలక ఆదేశాలు..!

Spotlight

Read More →