Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష!

ఏపీలో ఆ గ్రౌండ్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ స్డేడియంగా ఆధునీకరణ.. త్వరలోనే క్రికెట్ మ్యాచ్‌లు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీక

Published : 2025-11-21 07:51:00
ఏపీలో గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలెర్ట్! నేటి నుండే వాటికి ఆన్‌లైన్ దరఖాస్తులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించేందుకు చర్యలు ప్రారంభించింది. రూ.53 కోట్ల వ్యయంతో జరిగే ఈ ప్రాజెక్టును 2026 చివరి నాటికి పూర్తి చేసి, 2029లో అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదా! వెంటనే ఇలా చేయండి!

ఈ స్టేడియం ఆధునికీకరణ పనులను క్రీడ ప్రాధికార సంస్థ (SAAP) మరియు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కలిసి చేపట్టనున్నాయి. మొదటి విడతగా రూ.30 కోట్లతో పనులు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి సమర్పించనున్నారు. పనులు పూర్తయ్యాక ఈ స్టేడియాన్ని పూర్తిగా క్రీడలకు మాత్రమే వినియోగిస్తారు మరియు క్రీడలకు సంబంధం లేని ఇతర కార్యక్రమాలకు అనుమతి ఉండదు.

దేశంలోనే తొలిసారిగా అతి పెద్ద కంపెనీ ఏపీలో అక్కడే ఫిక్స్! భూసేకరణ వేగవంతం... భూముల ధరలకు రెక్కలు!

స్టేడియంలో పెద్దఎత్తున మార్పులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుత భవనాలను ఆధునికీకరించడం, కొత్త నిర్మాణాలు చేయడం, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ హాల్, బాక్సింగ్ ప్రాక్టీస్ జోన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ వంటి క్రీడల కోసం అదనపు ఔట్‌డోర్ కోర్టులు నిర్మించబడతాయి. క్రికెట్‌ ప్రాక్టీస్‌ నెట్ కూడా ఏర్పాటు చేస్తారు.

ప్రజలకు శుభవార్త.. రెండో అంతర్జాతీయ విమానాశ్రయం.. లొకేషన్ ఎక్కడంటే! 70 లక్షల మందికి ఉపశమనం!

స్టేడియం మధ్యలో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మించనున్నారు. ఈ ట్రాక్ మధ్యలో ఫుట్‌బాల్ ఫీల్డ్‌ను ఏర్పాటు చేస్తారు. గ్యాలరీలకు అనుసంధానంగా కొత్త భవనాన్ని నిర్మించి, దాని మొదటి అంతస్తులో వార్మప్ ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఈ భవనం నుంచి నేరుగా ప్రధాన స్టేడియం గ్యాలరీలకు చేరుకునే మార్గం కల్పించనున్నారు.

Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!!

క్రీడాకారుల కోసం వసతి సదుపాయాలను కూడా ఆధునికీకరించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో క్యాంపులకు అవసరమైన డార్మెటరీలు, కిచెన్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. గ్యాలరీల కింద ఉన్న గదులను కూడా కొత్త రూపంలో మార్చనున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ పూర్తయ్యాక, ఇందిరాగాంధీ స్టేడియం రాష్ట్రంలో అత్యంత ఆధునిక క్రీడా కేంద్రంగా మారనున్నట్లు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం!
PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి!
కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం..
Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం!
Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్!

Spotlight

Read More →