Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు పడలేదా! వెంటనే ఇలా చేయండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ విడతలో రైతులకు మొత్తం ₹7,000 అందుతుంది. ఇందులో ₹2,000 పీఎం కిసాన

Published : 2025-11-21 06:58:00
దేశంలోనే తొలిసారిగా అతి పెద్ద కంపెనీ ఏపీలో అక్కడే ఫిక్స్! భూసేకరణ వేగవంతం... భూముల ధరలకు రెక్కలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ విడతలో రైతులకు మొత్తం ₹7,000 అందుతుంది. ఇందులో ₹2,000 పీఎం కిసాన్ నుండి, ₹5,000 రాష్ట్ర ప్రభుత్వ భాగంగా అందజేస్తారు. అయితే కొందరు రైతుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కాకపోవడంతో వారు సందిగ్ధంలో ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఎందుకు డబ్బులు రాలేదో, ఏమి చేయాలనేదాని పై స్పష్టమైన సూచనలు ఇచ్చింది.

ప్రజలకు శుభవార్త.. రెండో అంతర్జాతీయ విమానాశ్రయం.. లొకేషన్ ఎక్కడంటే! 70 లక్షల మందికి ఉపశమనం!

డబ్బులు పొందకపోవడానికి ప్రధాన కారణం పీఎం కిసాన్ e-KYC పూర్తి చేయకపోవడమే. కేంద్ర ప్రభుత్వం బయోమెట్రిక్ లేదా ఐరిస్ ద్వారా e-KYC చేయడానికి మీసేవా సెంటర్లు మరియు CSC కేంద్రాల్లో మాత్రమే అనుమతిస్తోంది. e-KYC పూర్తి చేసిన రైతులకు 30–60 రోజుల లోపే NPCI లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. అందువల్ల రైతులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!!

ఇంకో ప్రధాన సమస్య రైతు ఆధార్–పట్టాదారు పాసుబుక్ లింక్ కాలేకపోవడం. దీన్ని సరిచేయడానికి రైతులు గ్రామ సచివాలయానికి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా లింక్ అప్లికేషన్ సమర్పించాలి. తహసీల్దార్ కార్యాలయం ఆమోదించిన తర్వాత మండల వ్యవసాయ అధికారి–జిల్లా కార్యాలయాలకు సమాచారం పంపిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి.

పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం!

రైతుల బ్యాంక్ ఖాతా NPCI లింక్ లేకపోవడం కూడా ముఖ్య సమస్య. రైతులు తాము అకౌంట్ ఓపెన్ చేసిన బ్యాంకును సందర్శించి NPCI లింక్ చేయించుకోవాలి. అవసరమైతే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులో కొత్త ఖాతా ఓపెన్ చేసుకున్నా NPCI లింక్ అవుతుంది. NPCI లింక్ పూర్తయిన తర్వాత 30–90 రోజుల్లో నిలిచిపోయిన డబ్బులు జమ అవుతాయి.

PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి!

కొంతమందికి అనుమానాస్పద రికార్డులు, ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్ధిదారులు, ఆదాయ పన్ను చెల్లింపులు, ప్రభుత్వ ఉద్యోగం వంటి కారణాల వల్ల అనర్హతగా గుర్తించి డబ్బులు ఆపవచ్చు. సమస్యలు ఉన్న రైతులు దగ్గరలోని సచివాలయం లేదా రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే, అవసరమైన డాక్యుమెంట్లు ఇచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించి డబ్బులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం..
Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం!
Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్!
దక్షిణ మధ్య రైల్వే పండగ రద్దీపై కీలక నిర్ణయం! 48 ప్రత్యేక రైళ్లు పొడిగింపు... ఈ రూట్లోనే!
Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం!

Spotlight

Read More →