Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

దేశంలోనే తొలిసారిగా అతి పెద్ద కంపెనీ ఏపీలో అక్కడే ఫిక్స్! భూసేకరణ వేగవంతం... భూముల ధరలకు రెక్కలు!

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. భీమిలి నియోజకవర్గంలోని తర్లువాడ ప్రాంతంలో రైతుల భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు

Published : 2025-11-21 06:54:00
ప్రజలకు శుభవార్త.. రెండో అంతర్జాతీయ విమానాశ్రయం.. లొకేషన్ ఎక్కడంటే! 70 లక్షల మందికి ఉపశమనం!

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. భీమిలి నియోజకవర్గంలోని తర్లువాడ ప్రాంతంలో రైతుల భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే 60 శాతం మంది రైతులు తమ అంగీకార పత్రాలు సమర్పించారు. ఈ భూసేకరణపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమావేశం ఏర్పాటు చేశారు.

Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!!

గూగుల్ డేటా సెంటర్ కోసం మొత్తం 308.657 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో సేకరిస్తున్నారు. ఇందులో డి పట్టా భూములు, రికార్డుల్లో లేని శివాయ్ జమేదార్ భూములు, ఇతర రకాల భూములు ఉన్నాయి. మొదట ప్రభుత్వం డి పట్టా భూములకు ఎకరానికి ₹17 లక్షలు, రికార్డుల్లో లేని భూములకు ₹8.5 లక్షలు నిర్ణయించింది. అయితే రైతుల అభ్యర్థనను పరిగణించడంతో, ప్రభుత్వం ఈ విలువలను పెంచి డి పట్టా భూములకు ₹20 లక్షలు, రికార్డుల్లో లేని భూములకు ₹10 లక్షలు రిజిస్ట్రేషన్ విలువగా నిర్ణయించింది.

పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం!

రైతులు తమ భూమికి బదులుగా పరిహారం మాత్రమే కాకుండా, మరిన్ని ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఎకరానికి 20 సెంట్ల భూమిని తర్లువాడ వద్దే మళ్లీ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ అభ్యర్థనను అంగీకరించడంతో, రైతులు ఇచ్చే ఒక్క ఎకరానికి 80 సెంట్లకు నగదు పరిహారం, 20 సెంట్లను భూమి రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల రైతులు నష్టపోకుండా, ప్రాజెక్టు కూడా వేగంగా ముందుకుపోతోంది.

PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి!

భూములు ఇచ్చిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో శనివారం నుంచి పరిహారం జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డి పట్టా రైతులకు రిజిస్ట్రేషన్ ధర కంటే రెండున్నర రెట్లు ఎక్కువ పరిహారం అందుతుంది. అలాగే ఇళ్ల స్థలంగా 3 సెంట్లు ఇస్తామని ప్రకటించింది. పంట నష్టం వాటిల్లిన కుటుంబాలకు వాణిజ్య సముదాయం నిర్మించి వ్యాపార అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతులు ఇళ్ల స్థలాన్ని 5 సెంట్లకు పెంచాలని కూడా కోరగా, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే గంటా తెలిపారు.

కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం..

ఇక మరోవైపు, భూముల విషయంలో కొందరు దళారులు రైతులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు హెచ్చరించారు. ఎక్కువ ధర ఇస్తామని, ఒకే రోజులో డబ్బు జమ చేస్తామని చెప్పి రైతులను తప్పుదారి పట్టిస్తున్నట్లు రైతులు వెల్లడించారు. గతంలో కూడా కొన్ని పేర్లతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేశారని అధికారులు గుర్తించారు. ఈ మోసాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడేలా చర్యలు తీసుకుంటోంది.

Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం!
Winter booster: శీతాకాలం బూస్టర్ బీట్రూట్... ఆరోగ్యానికి రెడ్ అలర్ట్ లాంటి సూపర్ ఫుడ్!
దక్షిణ మధ్య రైల్వే పండగ రద్దీపై కీలక నిర్ణయం! 48 ప్రత్యేక రైళ్లు పొడిగింపు... ఈ రూట్లోనే!
Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం!
RRB NTPC: రైల్వే రిక్రూట్‌మెంట్లో కీలక అప్‌డేట్.. NTPC అప్లై డేట్ మార్చిన RRB!

Spotlight

Read More →