TTS: జూన్ 6కు వాయిదా పడిన TTS మెన్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్! Everest: ఎవరెస్ట్ మారథాన్ పూర్తి చేసిన తానా చైర్మన్ డా. నాగేంద్ర కొడాలి Mahanadu: లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. మినీ మహానాడు వేడుకలు! Mahanadu: బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. టీడీపీ మహానాడు వేడుకలు! Indian Student: అమెరికాలో విషాదం... ముగ్గురు స్నేహితులను కాపాడి తెలుగు విద్యార్థి జలసమాధి! Ceasefire Deal: గల్ఫ్ సంక్షోభానికి తెర దించేలా డోనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్... మరి యుద్దం ఆగుతుందా!! Hormuz: హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..! Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! US Currency: అమెరికా కరెన్సీపై ట్రంప్ బొమ్మ... ఫోటో వైరల్!! America crime: అమెరికాలో ఘోరం: వర్జీనియా సూపర్‌మార్కెట్‌లో భారతీయ మహిళ దారుణ హత్య! షాకింగ్ సీసీటీవీ విజువల్స్! TTS: జూన్ 6కు వాయిదా పడిన TTS మెన్స్ పికిల్‌బాల్ టోర్నమెంట్! Everest: ఎవరెస్ట్ మారథాన్ పూర్తి చేసిన తానా చైర్మన్ డా. నాగేంద్ర కొడాలి Mahanadu: లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. మినీ మహానాడు వేడుకలు! Mahanadu: బే ఏరియాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. టీడీపీ మహానాడు వేడుకలు! Indian Student: అమెరికాలో విషాదం... ముగ్గురు స్నేహితులను కాపాడి తెలుగు విద్యార్థి జలసమాధి! Ceasefire Deal: గల్ఫ్ సంక్షోభానికి తెర దించేలా డోనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్... మరి యుద్దం ఆగుతుందా!! Hormuz: హోర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..! Noro Virus: అమెరికాను వణికిస్తున్న సరికొత్త మహమ్మారి..వేగంగా విస్తరిస్తున్న 'నోరోవైరస్'! US Currency: అమెరికా కరెన్సీపై ట్రంప్ బొమ్మ... ఫోటో వైరల్!! America crime: అమెరికాలో ఘోరం: వర్జీనియా సూపర్‌మార్కెట్‌లో భారతీయ మహిళ దారుణ హత్య! షాకింగ్ సీసీటీవీ విజువల్స్!

Narendra Modi: గల్వాన్ ఘర్షణ తర్వాత మొదటిసారిగా...! ఈ నెలాఖరులో చైనా పర్యటనకు ప్రధాని మోదీ!

 భారత్-చైనా సంబంధాల్లో మరో కీలక మలుపు తిరిగింది. గల్వాన్ లోయ ఘటన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్

Published : 2025-08-06 21:34:00
Jabardasth Show: అనసూయ, రష్మీ మధ్య గొడవలు? జబర్దస్త్ స్టేజ్ పై బయటపడ్డ నిజాలు.. ఇన్నాళ్లకి తెలిసింది!

భారత్-చైనా సంబంధాల్లో మరో కీలక మలుపు తిరిగింది. గల్వాన్ లోయ ఘటన తర్వాత తొలిసారిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని తియాంజిన్ నగరంలో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు.

Lakhs crores: బ్యాంక్, ఐటీ శాఖ షాక్... 20 ఏళ్ల యువకుడి ఖాతాలో లక్షల కోట్లు!

2020లో గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలతో ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగు సంవత్సరాల విరామం తర్వాత మోదీ చైనా పర్యటనకు వెళ్లడం గణనీయంగా మారింది. ఇటీవలే భారత్-చైనా సైనిక స్థాయిలో సమ్మతి కుదిరి, వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద గస్తీ నిర్వహణకు సంబంధించి ఒప్పందం జరిగింది. దాంతో సంబంధాలు క్రమంగా మెరుగవుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.

Balakrishna: బాలకృష్ణను కలిసిన టాలీవుడ్‌ నిర్మాతలు.. ఎందుకు అంటే..!

ప్రధాని మోదీ చివరిసారిగా 2019లో చైనాను సందర్శించారు. అనంతరం 2024లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వంటి కీలక నాయకులు ఎస్సీవో సమావేశాల నిమిత్తం చైనాలో పర్యటించడం గమనార్హం.

Gold News: అమ్మమ్మగారి నగలు అమ్ముదామనుకుంటున్నారా? పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దు! కొత్త నిబంధనలు ఇవే.!

ఈ సందర్శనల్లో భారత్ తన స్థానం స్పష్టంగా తెలిపింది. ఉగ్రవాదంపై సరైన స్పష్టత లేకపోవడంతో ఎస్సీవో రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనకు భారత్ మద్దతివ్వలేదు. ఉగ్రవాదంపై ద్వంద్వ ధోరణిని విడనాడాలని, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్రసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అజిత్ డోభాల్ గట్టిగా డిమాండ్ చేశారు.

SIM Cards: 4 లక్షల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన కేంద్రం..! వాటిని అరికట్టేందుకే..!
500 Notes: ఏటీఎంలలో రూ. 500 నోట్ల సరఫరా ఆపుతున్నారా? పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన!
Annadatha Sukhibava: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా..! బీకేర్ పుల్!
Chandrababu Naidu: లిక్కర్ కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దు! మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక!
Ropeway: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రోప్ వే వచ్చేస్తోంది.. ఇక గాల్లో తేలిపోవడమే!
Stree Shakti: స్త్రీ శక్తి పథకానికి కేబినెట్ ఆమోదం.. పల్లెవెలుగు నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్!

Spotlight

Read More →