Green Energy: 18 గిగావాట్ల గ్రీన్ పవర్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్న ఏపీ! Blue Moon: ఒకే నెలలో రెండు పౌర్ణములు.. అపోజీ స్థానంలో చందమామ: ఏమిటీ 'బ్లూ మైక్రోమూన్' కథ? NASA: చంద్రుడిపై ఇల్లు కట్టనున్న మానవుడు.. 2030 నాటికి నాసా శాశ్వత స్థావరం! Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! C295 Aircraft: ఆకాశమే హద్దుగా భారత్ సరికొత్త చరిత్ర.. సిద్ధమైన తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సీ-295 మిలిటరీ విమానం! Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు! Mobile Safety: మీ మొబైల్‌లో ఆ గ్రీన్ లైట్ వెలుగుతోందా? అయితే జాగ్రత్త! Green Energy: 18 గిగావాట్ల గ్రీన్ పవర్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్న ఏపీ! Blue Moon: ఒకే నెలలో రెండు పౌర్ణములు.. అపోజీ స్థానంలో చందమామ: ఏమిటీ 'బ్లూ మైక్రోమూన్' కథ? NASA: చంద్రుడిపై ఇల్లు కట్టనున్న మానవుడు.. 2030 నాటికి నాసా శాశ్వత స్థావరం! Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! C295 Aircraft: ఆకాశమే హద్దుగా భారత్ సరికొత్త చరిత్ర.. సిద్ధమైన తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సీ-295 మిలిటరీ విమానం! Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు! Mobile Safety: మీ మొబైల్‌లో ఆ గ్రీన్ లైట్ వెలుగుతోందా? అయితే జాగ్రత్త!

Lakhs crores: బ్యాంక్, ఐటీ శాఖ షాక్... 20 ఏళ్ల యువకుడి ఖాతాలో లక్షల కోట్లు!

ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా ప్రాంతంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. దీపక్ అనే 20 ఏళ్ల కుర్రాడు ఒక్కరోజులోనే అంబానీలను మించిన సంపదదారి అయ్యాడు. ఈ ఘటన నొయిడా డాం

Published : 2025-08-06 20:54:00
Balakrishna: బాలకృష్ణను కలిసిన టాలీవుడ్‌ నిర్మాతలు.. ఎందుకు అంటే..!

ఉత్తరప్రదేశ్‌లోని నొయిడా ప్రాంతంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. దీపక్ అనే 20 ఏళ్ల కుర్రాడు ఒక్కరోజులోనే అంబానీలను మించిన సంపదదారి అయ్యాడు. ఈ ఘటన నొయిడా డాంకౌర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం రేపింది.

Gold News: అమ్మమ్మగారి నగలు అమ్ముదామనుకుంటున్నారా? పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దు! కొత్త నిబంధనలు ఇవే.!

ఇందుకు కారణం... దీపక్ తల్లి గాయత్రీ దేవి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా రూ. 1,13,56,000 కోట్లు జమ అయినట్లు మెసేజ్ రావడం. రెండు నెలల క్రితం గాయత్రీ దేవి మరణించగా, ఆమె ఖాతాలో అంత భారీ మొత్తం జమ అయినట్లు వచ్చిన సందేశం చూసిన దీపక్, ఆశ్చర్యంతో షాక్‌కు గురయ్యాడు.

SIM Cards: 4 లక్షల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన కేంద్రం..! వాటిని అరికట్టేందుకే..!

ఆ మెసేజ్ చూసిన వెంటనే నిద్ర మత్తు వదిలి, బాంద్లాగా బ్యాంకుకు పరుగెత్తాడు. బ్యాంక్ అధికారులకు విషయం చెప్పగానే వారు కూడా షాకయ్యారు. వెంటనే తాము స్పందించి ఆ ఖాతాను తాత్కాలికంగా ఫ్రీజ్ చేశారు. ఇది ఒక టెక్నికల్ లోపమా? లేక మనీ లాండరింగ్, హవాలా లాంటి ఏదైనా ఆర్థిక మోసమా అన్న కోణంలో ఇప్పుడు విచారణ సాగుతోంది.

500 Notes: ఏటీఎంలలో రూ. 500 నోట్ల సరఫరా ఆపుతున్నారా? పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన!

ఈ ఘటనపై ఆదాయపు పన్ను శాఖ (IT Department) దర్యాప్తు ప్రారంభించింది. డిజిటల్ వ్యవస్థల్లో ఎక్కడ లోపం జరిగిందా? లేకా మోసపూరిత లావాదేవీలకు భాగమా అన్నది త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Annadatha Sukhibava: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా..! బీకేర్ పుల్!
Chandrababu Naidu: లిక్కర్ కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దు! మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక!
Ropeway: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రోప్ వే వచ్చేస్తోంది.. ఇక గాల్లో తేలిపోవడమే!

Spotlight

Read More →