AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! Pawan kalyan: శేషాచలం కొండల్లో పవన్ కళ్యాణ్ సడక్ ఇన్స్పెక్షన్.. స్మగ్లర్లకు వార్నింగ్! Winter Session: 19 రోజులపాటు పార్లమెంట్‌ సమావేశాలు..! ప్రధాన చర్చలు ఏంటో చూడండి..! International: నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ..ఇజ్రాయెల్-టర్కీ దేశాల మధ్య ఉద్రిక్తత కొత్త మలుపు తీస్తుందా? ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త! కేంద్రం నుంచి మూడు క్లస్టర్లకు గ్రీన్ సిగ్నల్! Welfare scheme: సొంత వ్యాపారం ప్రారంభించాలా? ఉద్యోగిని పథకం ద్వారా రూ.3 లక్షల వరకు లోన్ పొందండి ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధించి పూర్తి సమాచారం!!

SIM Cards: 4 లక్షల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన కేంద్రం..! వాటిని అరికట్టేందుకే..!

2025-08-06 20:11:00
500 Notes: ఏటీఎంలలో రూ. 500 నోట్ల సరఫరా ఆపుతున్నారా? పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన!

ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు ప్రజలకు మిగిల్చిన భయాందోళన అంతాఇంతా కాదు. నిత్యం కొత్తకొత్త ఫ్రాడ్ ట్రిక్స్‌తో సైబర్ నేరగాళ్లు లక్షలాది రూపాయలను దోచుకుంటూ ప్రజల జీవనాన్ని దారుణంగా ప్రభావితం చేస్తున్నారు. ఫేక్ లింకులు, డిజిటల్ అరెస్టులు, బ్లాక్‌మెయిలింగ్‌ వంటి మార్గాల్లో అమాయకులను వలలో వేసే వీరి కుట్రలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇదంతా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

Annadatha Sukhibava: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా..! బీకేర్ పుల్!

మూడేలు లక్షలపైగా సిమ్ కార్డులకు తాళం సైబర్ మోసాలను అడ్డుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు 3 నుండి 4 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ఈ నెంబర్లను ఆన్‌లైన్ మోసాల కోసం వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కొత్తగా సిమ్ కార్డులు జారీ చేసే ప్రక్రియలో సైతం కఠిన నియమాలు అమలులోకి తెచ్చారు. అలాగే మోసగాళ్ల కదలికలపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

Chandrababu Naidu: లిక్కర్ కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దు! మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక!

రోజుకి 2,000 ఫ్రాడ్ నెంబర్లు గుర్తింపు.     మే 2025లో విడుదలైన ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్ నివేదిక ప్రకారం.. ప్రతి రోజూ సుమారు 2,000 ఫ్రాడ్ సంబంధిత సిమ్ కార్డులు గుర్తించబడుతున్నాయి. వీటిని గుర్తించేందుకు ఏఐ ఆధారిత టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. యూపీఐ లావాదేవీలు సులభతరం చేసినా.. అదే మార్గాన్ని మోసగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. దీంతో దేశంలోని అన్ని బ్యాంకులకు ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్ వ్యవస్థలను అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది.

Ropeway: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రోప్ వే వచ్చేస్తోంది.. ఇక గాల్లో తేలిపోవడమే!
Stree Shakti: స్త్రీ శక్తి పథకానికి కేబినెట్ ఆమోదం.. పల్లెవెలుగు నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్!
Suman: సుమన్ పొలిటికల్ ఎంట్రీ? ఏ పార్టీలోకి అంటే?
Chandrababu: సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.. పరిపాలనలో వేగం పెంచండి!
Qatar-airline: ప్రపంచం గర్వించదగ్గ ఎయిర్‌లైన్ ఖతార్.. ప్రతి ఖండానికి విమానాలు!
Chandrababu Naidu: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు! కేబినెట్ భేటీ అనంతరం..!
Uk Bookings: UK ఫస్ట్ క్లాస్ బుకింగ్‌లకు భారీ డిమాండ్! ఎక్కువ మంది అక్కడ నుండే..

Spotlight

Read More →