Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి!

500 Notes: ఏటీఎంలలో రూ. 500 నోట్ల సరఫరా ఆపుతున్నారా? పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన!

 2016లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో రూ.500, రూ.1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్

Published : 2025-08-06 19:57:00
Annadatha Sukhibava: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా..! బీకేర్ పుల్!

2016లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో రూ.500, రూ.1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చలామణి నుండి తొలగించింది. అనంతరం కొత్త రూపంలో రూ.500 నోటును పరిచయం చేసింది. రూ.2000 నోటును కూడా ప్రవేశపెట్టిన RBI, 2023 మేలో దీన్ని ఉపసంహరించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి మార్కెట్‌లో ఉన్న అత్యంత విలువైన నోటుగా రూ.500 నోటే చలామణిలో ఉంది.

Chandrababu Naidu: లిక్కర్ కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దు! మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక!

అయితే, ఈ రూ.500 నోటును కూడా వెనక్కు తీసుకుంటారా అన్న అనుమానాలు కొన్ని వర్గాల్లో నెలకొన్నాయి. ఇందుకు కారణం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్బీఐ బ్యాంకులకు జారీ చేసిన కొన్ని కీలక మార్గదర్శకాలు. దేశవ్యాప్తంగా ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్ల లభ్యతను గణనీయంగా పెంచాలని RBI ఆదేశించింది. అన్ని బ్యాంకులతో పాటు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు కూడా ఇదే సూచన ఇచ్చింది.

Ropeway: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రోప్ వే వచ్చేస్తోంది.. ఇక గాల్లో తేలిపోవడమే!

ఈ మార్గదర్శకాల ప్రకారం, 2025 సెప్టెంబర్ 30లోగా దేశంలోని మొత్తం ఏటీఎంలలో కనీసం 75 శాతం ఏటీఎంలలో ఒక్క క్యాసెట్ అయినా రూ.100 లేదా రూ.200 నోట్లతో నింపాలి. 2026 మార్చి 31 నాటికి ఈ సంఖ్య 90 శాతానికి చేరాలని పేర్కొంది. దీంతో ప్రజల్లో రూ.500 నోటు రద్దు చేస్తారేమోనన్న సందేహాలు పెరిగిపోయాయి.

Stree Shakti: స్త్రీ శక్తి పథకానికి కేబినెట్ ఆమోదం.. పల్లెవెలుగు నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్!

అయితే, ఈ ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రూ.500 నోట్ల సరఫరా ఆపే ఎలాంటి యోచన తమ వద్ద లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ స్పష్టం చేశారు. పార్లమెంటులో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లతో పాటు రూ.500 నోట్ల పంపిణీ కూడా యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.

Suman: సుమన్ పొలిటికల్ ఎంట్రీ? ఏ పార్టీలోకి అంటే?

ఇటీవలే రూ.2000 నోట్ల ఉపసంహరణపై కూడా RBI కీలక ప్రకటన చేసింది. ఆ సమయంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లను చలామణి నుంచి తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పటికీ ప్రజల వద్ద దాదాపు రూ.6,017 కోట్ల విలువైన రూ.2000 నోట్లే మిగిలి ఉన్నట్లు RBI వెల్లడించింది. ఇవి ఇప్పటికీ RBI ప్రాంతీయ కార్యాలయాల్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని, అవసరమైతే స్పీడ్ పోస్టు ద్వారా పంపించవచ్చని తెలిపింది.

Chandrababu: సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.. పరిపాలనలో వేగం పెంచండి!
Qatar-airline: ప్రపంచం గర్వించదగ్గ ఎయిర్‌లైన్ ఖతార్.. ప్రతి ఖండానికి విమానాలు!
Chandrababu Naidu: ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు! కేబినెట్ భేటీ అనంతరం..!
Uk Bookings: UK ఫస్ట్ క్లాస్ బుకింగ్‌లకు భారీ డిమాండ్! ఎక్కువ మంది అక్కడ నుండే..
Thailand Visa: థాయిలాండ్ నుండి గోల్డెన్ ఆఫర్! 5 ఏళ్ల వీసాతో వాటికి గ్రీన్ సిగ్నల్!

Spotlight

Read More →