New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో! మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు? చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం! ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి! Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్! తప్పక చూడాల్సిన అద్భుతమైన కె-డ్రామాలు! వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి! OTT Movie: ఓటీటీలో దడపుట్టించే 'బారాముల్లా': సవాలు విసిరిన మిస్సింగ్ కేసు.. ట్రైలర్ విడుదల! New Year 2026: న్యూ ఇయర్ 2026 ట్రావెల్ ట్రెండ్.. బీచ్‌లు లాంతర్లు, లగ్జరీ పార్టీలు.. మీ గమ్యం ఏది! Bigg Boss: బిగ్‌బాస్‌లో బిగ్ ఫైట్... కంటెస్టెంట్ల గొడవతో హౌజ్ కుదిపేసిన ఎపిసోడ్! Movie Update: చీకటి గుహలో మీనాక్షి: ఎన్‌సీ 24 మిస్టరీ థ్రిల్లర్‌.. దక్ష ఏం కనిపెడుతోంది? JioHotstar ott : ప్లాన్ ధరల పెంపు.. జియోహాట్‌స్టార్ తన ప్రీమియం అడ్-ఫ్రీ ప్లాన్ ధరలను పెంచే యోచనలో! మాస్ జాతరలో పవర్‌ఫుల్ లేడీ ఎంట్రీ – రవితేజను డామినేట్ చేసే సింగం ఎవరు? చిచ్చుపెట్టాలని చూస్తే నాశనమైపోతారు.. మంచు ఫ్యామిలీ విభేదాల రూమర్స్‌పై లక్ష్మి సంచలనం! ఓటీటీ లవర్స్‌కు పండగ.. ఒక్క రోజులో 20 కొత్త సినిమాలు! బ్లాక్ బస్టర్ నుంచి క్రైమ్ థ్రిల్లర్ వరకు.. ఇక్కడ చూసేయండి! Jio Hotstar: జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్! రూ.1కే హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్! తప్పక చూడాల్సిన అద్భుతమైన కె-డ్రామాలు! వెంటనే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేయండి! OTT Movie: ఓటీటీలో దడపుట్టించే 'బారాముల్లా': సవాలు విసిరిన మిస్సింగ్ కేసు.. ట్రైలర్ విడుదల!

Balakrishna: బాలకృష్ణను కలిసిన టాలీవుడ్‌ నిర్మాతలు.. ఎందుకు అంటే..!

2025-08-06 20:45:00
Gold News: అమ్మమ్మగారి నగలు అమ్ముదామనుకుంటున్నారా? పొరపాటున కూడా ఈ తప్పు చేయొద్దు! కొత్త నిబంధనలు ఇవే.!

టాలీవుడ్‌లో సినీ కార్మికుల వేతనాల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో బుధవారం పలువురు నిర్మాతలు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణను కలిశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ వద్ద జరిగిన ఈ సమావేశంలో పరిశ్రమలో జరుగుతున్న తాజా పరిణామాలను ఆయనకు వివరించారు.

SIM Cards: 4 లక్షల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన కేంద్రం..! వాటిని అరికట్టేందుకే..!

సమావేశం అనంతరం నిర్మాత ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడుతూ – “బాలకృష్ణ గారు ఎప్పుడూ నిర్మాతల ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. ఈసారి కూడా అదే విషయాన్ని గుర్తు చేశారు. పని దినాలను తగ్గిస్తే నిర్మాతలకు భారం తగ్గుతుందని, అవసరమైన స్థాయిలోనే కార్మికులను నియమించుకోవాలని సూచించారు. 

500 Notes: ఏటీఎంలలో రూ. 500 నోట్ల సరఫరా ఆపుతున్నారా? పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన!

అలాగే నిర్మాతలూ, కార్మికులూ ఇరువర్గాలు సంతృప్తిగా ఉండేలా తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. థియేటర్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏడాది నాలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధమని తెలిపారు. పరిశ్రమ సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు” అని వివరించారు.

Annadatha Sukhibava: ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా..! బీకేర్ పుల్!

ఇక, ఇదే విషయంపై మంగళవారం పలువురు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసిన విషయం తెలిసిందే. ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ కలిసి చర్చించి పరిష్కారం సాధించాలని ఆయన సూచించారని, అయినా సమస్యలు తీరకపోతే తాను స్వయంగా జోక్యం చేసుకుంటానని నిర్మాత సి. కల్యాణ్ తెలిపారు.

Chandrababu Naidu: లిక్కర్ కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దు! మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక!
Ropeway: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రోప్ వే వచ్చేస్తోంది.. ఇక గాల్లో తేలిపోవడమే!
Stree Shakti: స్త్రీ శక్తి పథకానికి కేబినెట్ ఆమోదం.. పల్లెవెలుగు నుంచి మెట్రో ఎక్స్‌ప్రెస్!
Suman: సుమన్ పొలిటికల్ ఎంట్రీ? ఏ పార్టీలోకి అంటే?
Chandrababu: సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.. పరిపాలనలో వేగం పెంచండి!
Qatar-airline: ప్రపంచం గర్వించదగ్గ ఎయిర్‌లైన్ ఖతార్.. ప్రతి ఖండానికి విమానాలు!

Spotlight

Read More →