సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

Telangana Government: హైదరాబాద్ రోడ్లకు ప్రపంచ నేతల పేర్లు ఎందుకు? తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యం కలిగిస్తోంది!

2025-12-08 11:14:00
Chirala Beach : తమిళ బీసెంట్ నగర్ లుక్ లో చీరాల బీచ్.. కిరణ్ అబ్బవరం మూవీ షూట్!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. నగరంలోని ముఖ్యమైన రహదారులకు ప్రపంచంలో పేరుగాంచిన నాయకులు, పరిశ్రమల ప్రముఖులు మరియు అంతర్జాతీయ కంపెనీల పేర్లను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధంగా పేర్లు పెట్టడం ద్వారా ఆ ప్రముఖులకు గౌరవం ఇవ్వడమే కాకుండా, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా నిలబెట్టడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ ప్రక్రియ మొదలైంది. రహదారులు, ఇంటర్‌చేంజ్‌లు, ఐటీ కారిడార్‌లకు  ప్రత్యేక పేర్లు పెట్టే పనులు జరుగుతున్నాయి. ఈ నిర్ణయం ప్రజల్లో చర్చకు దారి తీసింది. నగర అభివృద్ధిలో ఇది ఒక కొత్త అడుగుగా భావించబడుతోంది.

Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రపంచ దృష్టి!

రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నిర్మిస్తున్న వంద మీటర్ల వెడల్పుతో ఉన్న కొత్త గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు పారిశ్రామిక రంగంలో గొప్ప సేవలు చేసిన రతన్ టాటా పేరును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రావిర్యాల ఇంటర్‌చేంజ్‌ను ‘టాటా ఇంటర్‌చేంజ్’గా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఇదే విధంగా ఇప్పుడు భారతదేశంలో తొలిసారిగా అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును ఒక రోడ్డుకు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ముందు ఉన్న రోడ్డును ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా మార్చే అవకాశం ఉంది. 

Electric Buses: తిరుమలలో మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు.. కొత్త డిపోకు టీటీడీ గ్రీన్ సిగ్నల్!

ఇందుకోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు మరియు అమెరికా రాయబార కార్యాలయానికి లేఖలు పంపేందుకు సిద్ధం అవుతున్నారు. హైదరాబాద్ ఐటీ రంగం బలంగా పెరుగుతున్నందున, ఐటీ కారిడార్‌కు ప్రత్యేకత ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకే గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ వంటి పేర్లను పరిశీలిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదనను ఇప్పటికే సూచించారు. 

ORR: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఆ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు... మారబోతున్న రూపు రేఖలు!

హైదరాబాద్ ని ప్రపంచ కార్పొరేట్ మ్యాప్‌లో ప్రాముఖ్యతతో నిలబెట్టడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఈ చర్యలు చేపట్టబడుతున్నాయి. ప్రముఖ కంపెనీల పేర్లు రోడ్లపై కనిపించడం ద్వారా టెక్ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Aadhaar: ఇకపై ఆధార్ జెరాక్స్ టాటా చెప్పేయ్... ప్రభుత్వ కొత్త నిర్ణయం ఏమిటంటే?

ఇదే సమయంలో డిసెంబర్ 8 నుంచి రాష్ట్రంలో ప్రారంభమయ్యే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ముందు ఈ నిర్ణయాలు రావడం ప్రత్యేక ప్రాధాన్యం కలిగించింది. ఈ రెండు రోజుల సమ్మిట్‌లో 44 దేశాల నుంచి 150 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రోడ్లకు ప్రపంచ స్థాయి కంపెనీలు మరియు ప్రముఖ వ్యక్తుల పేర్లు పెట్టే నిర్ణయం, తెలంగాణను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా నిలబెట్టడానికి సహాయం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద, ఈ పేర్లు విధానం ద్వారా హైదరాబాద్ అంతర్జాతీయంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉండొచ్చు సుమీ.

Bank Account Nominee: నామినీ లేకపోతే బ్యాంక్ ఖాతాలో డబ్బు ఎవరికి చెందుతుంది! ఎలా పొందాలి... పూర్తి వివరాలు
AP Railway station: ఏపీలో ఆ రైల్వేస్టేషన్‌కు మహర్దశ! రూ.10 కోట్లతో కొత్త రైళ్లు, కొత్త ప్లాట్‌ఫాంలు.. ప్రయాణికులకు ఊరట!
Scrub Typhus: స్క్రబ్ టైఫస్ అలర్ట్! ఏపీని వణికిస్తున్న కీటకం... జాగ్రత్తగా ఉండాల్సిందే!
IndiGo: ఇండిగోలో రద్దైన ఫ్లైట్లకు రీఫండ్ ఎలా పొందాలి అంటే?
Business News: నెట్‌ఫ్లిక్స్–HBO Max డీల్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అలా చేస్తే ధరలు పెరిగిపోతాయి అంటున్న నిపుణులు!!
National Highway: కొత్తగా మరో నేషనల్ హైవే! అక్కడ 6 వరుసల అండర్‌పాస్‌లు.. ఇక దూసుకెళ్లిపోవచ్చు..!
Indian Restaurants: అమెరికన్లకు నచ్చేస్తున్న మన బిర్యానీలు! యూఎస్‌లో స్పైసీ ఫుడ్‌కు ఫుల్ క్రేజ్!

Spotlight

Read More →