Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!! Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025! Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే? ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!! Job Update: ఇంటర్వ్యూతోనే ISROలో ఉద్యోగం…! 90 అప్రెంటిస్ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల! National Badminton: విజయవాడలో 87వ జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్.. 2025! Asia Cup: యూఏఈ వేదికగా... ఆసియా కప్‌లో భారత్ షెడ్యూల్ ఇదే! పాకిస్థాన్ తో ఎప్పుడంటే? ECI Update: ఐదు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా సవరణ గడువు పెంపు…! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం! AP Government: సచివాలయాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. రెవెన్యూ దరఖాస్తులు ఇక నేరుగా స్వీకరించాలి!!

Top Mobiles: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లు..! మోడల్స్ ఇవే!

2025-12-10 16:35:00
Andhra Pradesh Irrigation: పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానంపై సీఎం సమీక్ష!!

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ ప్రతి రోజు కొత్త మోడళ్లతో సందడి చేస్తోంది. అప్‌గ్రేడ్ టెక్నాలజీ, అత్యాధునిక ఫీచర్లు, పెరిగిన పనితీరు – ఇవన్నీ వినియోగదారులను కొత్త ఫోన్ల వైపు ఆకర్షిస్తున్నాయి. పాత ఫోన్‌ను అమ్మేసినా, ఎక్స్‌చేంజ్‌లో ఇచ్చినా, వినియోగదారులు కొత్త మోడల్‌ను అనుభవించేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు కూడా డిస్కౌంట్లు, లాంచ్ ఆఫర్లు, బోనస్ ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో మొబైల్ విక్రయాలు ఏటా భారీగా పెరుగుతూ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి.

Shocking News: అక్రమ క్లినిక్‌లో యూట్యూబ్ ఆధారంగా ఆపరేషన్…! ప్రాణాలు కోల్పోయిన మహిళ!

ఇక ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్ల జాబితాలో మొదటి స్థానం మాత్రం ఇప్పటికీ పాతకాలం నాటి నోకియా 1100దే. HowStuffWorks నివేదిక ప్రకారం, 2003లో విడుదలైన ఈ ఫోన్ అద్భుతంగా 25 కోట్లకుపైగా యూనిట్లు అమ్ముడైంది. ఈ చిన్న ఫోన్‌లో టార్చ్‌లైట్, సింపుల్ యూజర్ ఇంటర్‌ఫేస్, రఫ్ అండ్ టఫ్ బాడీ, నీళ్లలో పడ్డా పనిచేసే సామర్థ్యం, రోజులు పాటు పనిచేసే బ్యాటరీ లైఫ్ వంటి లక్షణాలు వినియోగదారులను విపరీతంగా ఆకర్షించాయి. రాతి కట్టిలాంటి బలమైన బాడీతో “పగలని ఫోన్” పేరిట నోకియా 1100 ప్రపంచవ్యాప్తంగా రాజ్యం చేసింది.

ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.?

అత్యధిక విక్రయాల జాబితాలో తదుపరి స్థానాలు యాపిల్ ఐఫోన్ 6 మరియు ఐఫోన్ 6 ప్లస్‌ ఆక్రమించాయి. 2014లో విడుదలైన ఈ మోడళ్లను 22 కోట్లకుపైగా మంది కొనుగోలు చేశారు. పెద్ద స్క్రీన్, స్లిమ్ డిజైన్, శక్తివంతమైన A8 చిప్, మెరుగైన కెమెరా వంటి వినూత్న లక్షణాలు ఐఫోన్ 6 సిరీస్‌ను అద్భుత విజయవంతం చేశాయి. అప్పుడు యాపిల్ ప్రపంచ మార్కెట్లో భారీగా బూస్ట్ పొందిన కాలం అదే. ఈ సిరీస్‌తో యాపిల్ స్మార్ట్‌ఫోన్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది.

AP Inheritance Land: వారసత్వ భూమి వందకే రిజిస్ట్రేషన్.. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి – నేటి నుంచి..

ఆండ్రాయిడ్ ఫోన్లలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫ్లాగ్‌షిప్ మోడల్ మాత్రం శాంసంగ్ గెలాక్సీ S4. 2013లో విడుదలైన ఈ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల యూనిట్లు అమ్ముడైంది. ఆమోల్డ్ డిస్‌ప్లే, శక్తివంతమైన హార్డ్‌వేర్, కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు—ఇవన్నీ గెలాక్సీ S4ను ఆండ్రాయిడ్ రంగంలో బెస్ట్‌ సెల్లర్‌గా నిలబెట్టాయి. అదే సమయంలో 2019లో వచ్చిన ఐఫోన్ 11 కూడా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫేస్ ఐడీ, మెరుగైన కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్ కారణంగా భారత్, యూరప్, అమెరికా మార్కెట్లలో ఐఫోన్ 11 అమ్మకాలు దూకుడు చూపాయి. ప్రస్తుతం కూడా ఈ ఫోన్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ మోడళ్లలో ఒకటిగా నిలిచింది.

Wrestling legend: రెండు దశాబ్దాల కెరీర్‌కు ముగింపు.. రెజ్లింగ్ దిగ్గజం జాన్ సీనా రిటైర్మెంట్ ప్రకటింపు!
Power of Indian: ఇదీ భారత రైతన్న సత్తా.. కానీ అమెరికా టారిఫ్ బెడద పెరుగుతుంది!
Amaravati Update: అమరావతిలో క్వాంటం వ్యాలీ.. అందుబాటులోకి వస్తే లాభాలేంటంటే! వచ్చే నెలలో..
ఏపీ మాస్టర్ ప్లాన్.. తెలంగాణ సరిహద్దులకు చేరువగా కొత్త ఫార్మా హబ్.. క్యూ కడుతున్న కంపెనీలు - 3000 ఉద్యోగాలు!
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించిన ఆ దేశం!
బరువు తక్కువ, లైసెన్స్‎తో పనే లేదు.. లేడీస్ కోసం బెస్ట్ స్కూటర్లు ఇవే..ధర కూడా రూ.55వేల లోపే..!

Spotlight

Read More →