NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..! రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా! Tesla in India : టెస్లా ఇండియాలో నిరుత్సాహకర ఆరంభం.. ఒకే మోడల్ రెండు షోరూమ్స్! 'దృశ్యం' సినిమా స్ఫూర్తితో ఘాతుకం: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని కాల్చేసిన కిరాతక భర్త! UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!! Andesri: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అందెశ్రీ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి గీతం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! NRIPolicy: గల్ఫ్ వర్కర్ల‌కు తెలంగాణ సర్కార్ పెద్ద నిర్ణయం — సమగ్ర ఎన్నారై పాలసీకి గ్రీన్ సిగ్నల్!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! Telecom Industry: గేమ్ ఛేంజర్! ఆదాయం పెరిగి, నష్టాలు తగ్గిన వొడాఫోన్ ఐడియా — రీ ఎంట్రీకి రెడి? Lorry Accident: నల్గొండలో ఉల్లిపాయల లారీ బోల్తా..! క్షణాల్లో మాయమైన ఉల్లిపాయల బస్తాలు..! రైల్వే శాఖ కఠిన నిబంధనలు! రైళ్లలో అవి తీసుకెళ్తే జైలు శిక్ష... జరిమానా! Tesla in India : టెస్లా ఇండియాలో నిరుత్సాహకర ఆరంభం.. ఒకే మోడల్ రెండు షోరూమ్స్! 'దృశ్యం' సినిమా స్ఫూర్తితో ఘాతుకం: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని కాల్చేసిన కిరాతక భర్త! UIDAI: కొత్త Aadhaar యాప్ విడుదల డిజిటల్ ఐడీతో మరింత సులభతరం ఎలా ఉపయోగించాలో ఒకసారి చూసేయండి!! Andesri: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన అందెశ్రీ.. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయి గీతం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం!

TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా..! ఎలాంటి అభ్యంతరం లేదన్న పాక్‌!

2025-07-26 14:58:00
Hydrogen Train: దేశంలో తొలిసారి హైడ్రోజన్ రైలు.. ఈ మార్గంలో త్వరలో పరుగులు!

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రసంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF)ను ఇటీవల అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. TRF సంస్థ పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధంగా పనిచేస్తుందని భారత నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే అమెరికా నిర్ణయంపై తాజాగా పాకిస్థాన్ స్పందించింది.

Mudra Loan: ఏపీలో వారందరికి శుభవార్త..! ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు..!

వాషింగ్టన్ డీసీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ 
"TRFను ఉగ్రసంస్థగా ప్రకటించడంపై మాకు అభ్యంతరం లేదు. అది అమెరికా సార్వభౌమాధికారం. ఆధారాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం స్వాగతించదగినదే. అయితే TRFకు లష్కరే తోయిబాతో సంబంధం పెట్టడం తగదు. ఆ సంస్థను మేము ఇప్పటికే నిర్వీర్యం చేశాం," అని స్పష్టం చేశారు.

Devlopment: జిల్లాకు ప్రత్యేక వైద్యాధికారి.. విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యం! 143 కోట్లతో హాస్టళ్లకు మరమ్మతులు!

పహల్గామ్ ఘటనపై మాట్లాడితే
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని బైసరాన్ వ్యాలీలో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణ లేకుండా కాల్పులు జరిపిన ఘటనలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి మొదట TRFనే బాధ్యత వహించిందని ప్రకటించింది. కానీ అనంతరం తాము పాల్పడలేదని మారుమాటున చెప్పింది.

Bank Balance: మీ బ్యాలెన్స్ మీ చేతిలో.. మిస్డ్ కాల్ ద్వారా సమాచారం... బ్యాంక్‌కు వెళ్లకుండా ఖాతా వివరాలు!

ఈ దాడిని దృష్టిలో ఉంచుకొని అమెరికా TRFను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించగా, భారత్ ఇప్పటికే 2023 జనవరిలోనే ఈ సంస్థను చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

Gulf Direct flight: తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు! మంత్రులకు గల్ఫ్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ విజ్ఞప్తి!
AP DGP: డీజీపీ ఎదుట తలవంచిన మావోయిస్టులు.. ఏపీ పోలీసులకు గట్టి విజయం!
Goa Governor: కొత్త గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత ప్రమాణం.. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి..
Kargil Vijay Diwas: ‘శత్రుసేనలను తరిమికొట్టిన రోజు'.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
Gunmen Suspended: మాజీ మంత్రి పెద్దిరెడ్డి గన్‌మెన్ సస్పెండ్..! జైలు దగ్గర ఆ వీడియోనే కొంపముంచింది!
Reconstruction temple: ప్రత్యేక నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి... రూ.500 కోట్లు!

Spotlight

Read More →