Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!!

Reconstruction temple: ప్రత్యేక నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధి... రూ.500 కోట్లు!

2025-07-26 11:56:00
flight: హైవేపై కూలిన విమానం..! పైల‌ట్‌తో స‌హా ఇద్ద‌రు మృతి!

ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తాజా ప్రకటన ప్రకారం, త్వరలో ఆలయాల పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా పలు పురాతన, ప్రసిద్ధ దేవాలయాలను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.

Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ప్రజలు అవస్థలు... వచ్చే 48 గంటలు కీలకం!

ఆలయాల పరిమాణం, ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని 18 నుండి 24 నెలల వ్యవధిలో పునర్నిర్మాణ పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు ఆయన వివరించారు. ఆలయాల ఆవరణలో భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలిపారు. భక్తుల రాకపోకలు, సేవలు, క్యూలైన్‌లు, పార్కింగ్, తాగునీరు, టాయిలెట్లు వంటి ఆధారభూత సదుపాయాలపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్టు చెప్పారు.

Praja Vedika: నేడు (26/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆలయ భద్రత విషయాన్ని కూడా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, అత్యవసర సదుపాయాల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. భద్రతను మెరుగుపరచడమే కాకుండా, ఆలయ నిర్వహణను కూడా సమర్థవంతంగా చేసేలా ఈ విభాగం పని చేస్తుందన్నారు.

Kargil Vijay Diwas: అమర జవాన్ల త్యాగానికి దేశం తలవంచి వందనం.... రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళులు!

మరిన్ని ఆలయాలకు పాలక మండళ్లను త్వరలో నియమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇది ఆలయాల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. దేవస్థానాల ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యకలాపాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

Jagan Shock: వైసీపీలో మొదలైన హైటెన్షన్.. ‘ఆడుదాం ఆంధ్ర'పై 20 రోజుల్లో విజిలెన్స్ నివేదిక.! ఆర్టీసీ కార్మికులకు శుభవార్త..

ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు భక్తుల్లో కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. పర్యాటక పరంగా కూడా ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ప్రణాళిక బీజంపాటవుతుందని మంత్రులు తెలిపారు.

TTD: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.... 73576 మంది భక్తులు నిన్న!
Nara Lokesh: ఆపరేషన్ మిడిల్‌లో ప్రాణాలు కోల్పోయిన అధికారులు..! మృతుల కుటుంబాలకు లోకేష్ ప్రగాఢ సానుభూతి!
NOAR: డ్రోన్ ద్వారా క్షిపణి ప్రయోగం విజయవంతం.. రాజ్నాథ్ అభినందనలు!
Telangana Government: తెలంగాణలో ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం! జిల్లాల్లో పర్యటించాలని ఆదేశాలు..!
School Holidays: విద్యార్థులకు పండగే.. ఆగస్ట్‌లో వరుస సెలవులు..! వారం రోజులు ఎంజాయ్‌!

Spotlight

Read More →