సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు! సామాన్య భక్తులకు శుభవార్త.. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన! 11 రోజుల పాటు USA: ఏపీలో ఆర్ అండ్ డి, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు.. శాన్ ఫ్రాన్సిస్కోలో నారా లోకేశ్ కీలక భేటీ! AP CM: అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ బ్యాంక్...! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ రివీల్..! AP Paddy: ధాన్యం కొనుగోళ్లలో రికార్డు! 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.4,085 కోట్లు! Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!! ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.? Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..! Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల! Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

Scrub Typhus: స్క్రబ్ టైఫస్ అలర్ట్! ఏపీని వణికిస్తున్న కీటకం... జాగ్రత్తగా ఉండాల్సిందే!

2025-12-08 09:26:00
Night meals: రాత్రిపూట అన్నం మానేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్‌ టైఫస్‌ కేసులు వేగంగా పెరుగుతూ టెన్షన్‌ పెంచుతున్నాయి. మొదట విజయనగరంలో ప్రారంభమైన ఈ వ్యాధి ఇప్పుడు రాష్ట్రంలోని పలు జిల్లాలకు విస్తరించింది. చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఇప్పటికే అనేక కేసులు బయటపడగా, గత రెండు నెలల్లో విశాఖలోనే 43 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులు కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో కనిపించడం ప్రజలు, ఆరోగ్యశాఖను మరింత అప్రమత్తం చేసింది.

Mobile Tips:ఆండ్రాయిడ్ ఫోన్‌లో సిమ్ నంబర్ తెలుసుకోవడానికి సులభమైన మార్గాలు!!

పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థిని జ్యోతి ఇటీవల ప్రాణాలు కోల్పోగా, గుంటూరు GGHలో చికిత్స పొందుతున్న ధనమ్మ అనే వృద్ధ మహిళ స్క్రబ్ టైఫస్‌తో మృతిచెందింది. విజయనగరంలో కూడా మరో మహిళ మరణించడం పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒకేసారి మరణాలు నమోదవుతుండటంతో వైద్య విభాగం అత్యవసర చర్యలు చేపడుతోంది.

Deputy CM: డిప్యూటీ సీఎం పవన్‌కు అరుదైన గౌరవం.. అభినవ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం!

కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు మండలంలో ఇద్దరు మహిళలకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ తేలింది. గుడ్లవల్లేరు, పామర్రు ప్రాంతాల్లో జ్వరంతో బాధపడుతున్న ఇద్దరి నమూనాలను పరీక్షించగా వ్యాధి నిర్ధారించారు. ఇదే సమయంలో ఏలూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో కూడా ఇద్దరికి పాజిటివ్ రావడంతో ఆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకి చేరింది. కేసులు పెరుగుతుండటంతో డాక్టర్లు ప్రజలకు జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.

విమానాల రద్దుపై ఇండిగో కొత్త ప్రకటన.. 135 ఎయిర్‌పోర్టుల్లో.. ఈ రోజు కూడా..

స్క్రబ్ టైఫస్ నల్లిని పోలిన చిన్న కీటకం కుట్టడం ద్వారా వస్తుంది. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చ, జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒంటినొప్పులు, పొడి దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు చోటుచేసుకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది.

Indigo Update: విమాన ప్రయాణికులకు ఇండిగో బిగ్ రిలీఫ్…! రూ.610 కోట్ల రీఫండ్‌తో...!

ప్రస్తుతం ఫీవర్ సీజన్ కావడంతో ప్రజలు అతి భయపడాల్సిన అవసరం లేకపోయినా, అజాగ్రత్త మాత్రం ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు. కీటకాలు పెరిగే ఈ కాలంలో పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలని, పర్యావరణ పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని సూచించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ఆరోగ్యశాఖ నిరంతరంగా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

2026 Jobs: 2026లో టాప్ ఉద్యోగాలు.. ఏఐ, డిజిటల్ రంగాల్లో భారీ అవకాశాలు!!
కడప నగర మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ.. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు!
Onions: అక్కడ ఉల్లిపాయలు కిలో రూ.15 మాత్రమే.. ఎన్ని కేజీలైనా తీసుకెళ్లొచ్చు!
విశాఖ వాసులకు సూపర్ న్యూస్.. త్వరలోనే సరికొత్త థ్రిల్! రెడీగా ఉండండి....
Praja Vedika: నేడు (8/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →