మటన్ అంటే చాలా మంది నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైనది. చికెన్ కంటే ఎక్కువ రుచిగా ఆరోగ్యానికి కూడా మంచిది కావడంతో మటన్ ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. పైగా దీంట్లో అనేక పోషకాలు కూడా ఉంటాయి. ఐరన్, మెగ్నీషియం, సెలీనియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే విటమిన్ A, విటమిన్ D, విటమిన్ E, విటమిన్ B12 కూడా ఇందులో ఉండటం వల్ల చర్మం, జుట్టు, కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది ఇమ్యూనిటీని పెంచి శరీరానికి బలాన్ని అందిస్తుంది. మటన్లో ఉన్న స్కిన్ పార్ట్ తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
రెగ్యులర్గా మటన్ తింటే కడుపులో ఉన్న అల్సర్స్ కూడా తగ్గుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉన్న ప్రోటీన్ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే మటన్ తిన్న వెంటనే కొన్ని పదార్థాలను తినకపోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, కొన్ని ఆహార పదార్థాలు మటన్తో కలిసి ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయట. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!
వెల్లుల్లి
మటన్ తిన్న తర్వాత వెల్లుల్లిని తినడం వల్ల తీవ్రమైన వాంతులు రావచ్చు. కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇది గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.
నిమ్మకాయ
మటన్ తిన్న వెంటనే నిమ్మకాయను తినకూడదు. నిమ్మ రసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచి అసహనాన్ని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది మూర్చ్ వచ్చేలా చేయవచ్చు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తేనె
మటన్ తిన్న తర్వాత తేనెను తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. తేనె మటన్లోని పోషకాలతో ప్రతికూలంగా పనిచేసి శరీర వేడిని పెంచుతుంది. దీని ఫలితంగా రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా చూసుకుంటే పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది.
మటన్ రుచికరమైనది పైగా ఆరోగ్యకరమైన పోషకాలతో నిండి ఉంటుంది కూడా. అయితే ఇది తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడం వల్ల అనవసరమైన ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. వైద్య నిపుణుల సూచనలను పాటించి జాగ్రత్తలు తీసుకుంటే మటన్ను ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్ పోస్టులపై చర్చ!
టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!
టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!
చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!
భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!
దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!
ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ పనిచేయవు.. కారణమిదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: