ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరుమల క్షేత్రాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మారనీయొద్దని కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల కొండపై భవన నిర్మాణాలను నియంత్రించేందుకు టీటీడీ అధికారులు నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చితే, కొంతకాలం తర్వాత అటవీ ప్రాంతం పూర్తిగా నశించే ప్రమాదం ఉందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ధార్మిక సంస్థల పేరుతో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో, పలు మఠాలకు నోటీసులు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ
తిరుపతికి చెందిన మహేష్ అనే వ్యక్తి తిరుమలలో అనుమతుల్లేని నిర్మాణాలపై టీటీడీ చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టును ఆశ్రయించారు. తిరుమలలో అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని ఆయన పిల్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను వినిపించింది. టీటీడీ తరఫున లాయర్ సుమంత్ హాజరై, ఇటీవల ఒక మఠం చేపట్టిన అక్రమ నిర్మాణంపై తీసుకున్న చర్యలను హైకోర్టుకు వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!
తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!
ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..
వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!
నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..
హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!
ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!
బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!
ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!
వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?
ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!
జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: