వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేట జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబరులో పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పీఎస్లోలో పోసానిపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ప అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెదేపా నేత కొట్టా కిరణ్ పోసానిపై ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఇవాళ పోసానిని పోలీసులు నరసరావుపేట కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఎవరో తెలుసా?

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group