విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో నేడు వల్లభనేని వంశీకి సంబంధించి కస్టడీ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసేందుకు వంశీని తమ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టును కోరుతున్నారు.
ఈ నేపథ్యంలో, వంశీని 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో పోలీసులు తదుపరి దర్యాప్తుకు అవసరమైన సమాచారం సేకరించేందుకు కస్టడీ అవసరమని కోర్టుకు వివరణ ఇచ్చారు. విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ పిటిషన్‌పై నేడు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్ ఇవ్వొద్దు.!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..
ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!
మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!
నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..
మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?
బోరుగడ్డ అనిల్ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: