Crime News: మనిషి రూపంలో రాక్షసులు.. కన్నతల్లి, సవతి తండ్రి - ఆరేళ్ల బాలికపై దారుణం!

విద్యార్థుల జీవితంలో పదో తరగతి సర్టిఫికెట్ చాలా ముఖ్యమైనది. పలు సందర్భాల్లో పుట్టిన తేదీకి సంబంధించి పదో తరగతి సర్టిఫికెట్‌నే అధికారికంగా ప్రామాణికంగా తీసుకుంటారు. ఉద్యోగం లేదా హైస్కూల్, ఇంతకుముందు ఉన్న విద్యాసంస్థలలో ఇన్‌ఫర్మేషన్ ఇచ్చేటపుడు కూడా పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ ఆధారంగా మాత్రమే చెబుతారు. అందుకే సర్టిఫికెట్‌లోని సమాచారం పూర్తిగా సరియైనదిగా ఉండాలి.

DRDO Recruitment: డీఆర్డీఓ 2025 అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్! నెలకు ₹12,300 జీతం, 50 పోస్టులు!

కానీ కొన్ని సందర్భాల్లో సర్టిఫికెట్‌లో తప్పులు ఉండవచ్చు. ఉదాహరణకు పుట్టిన తేదీ తప్పుగా ముద్రించబడడం, విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఇంటి పేరు తప్పుగా ఉండడం ఇలా వివిధ రకాల తప్పులు ఉండవచ్చు. ఇలాంటి తప్పులు ఉండడం వల్ల మీరు ఉద్యోగం వంటి వాటిల్లో  సమస్యలు రాకుండా జాగ్రత్త పడడం చాలా అవసరం.

New Highway Expansion: ఏపీలో కొత్తగా మరో ఆరు వరుసల జాతీయ రహదారి! రూ.3800 కోట్లతో.. ఆ ప్రాంతానికి మహర్దశ!

పదో తరగతి సర్టిఫికెట్‌లో తప్పులు ఉన్నా సరిచేసుకోవచ్చు. అయితే దీని కోసం కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎస్‌ఎస్‌సీ ఫలితాలు విడుదలైన నాటి నుండి మూడేళ్లలోపే సర్టిఫికెట్‌లోని తప్పులను సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. మూడేళ్ల తర్వాత సవరణ చేసుకోవడం కష్టం అవుతుంది.

TVS Electric Cycle: టీవీఎస్ ఎలక్ట్రిక్ సైకిల్! స్టైలిష్ లుక్, 120 కి.మీ. రేంజ్...GPS ట్రాకింగ్ మరియు మొబైల్ కనెక్టివిటీ!

సరిపరచే ప్రక్రియ ఇలా ఉంటుంది. మొదట, విద్యార్థి చదివిన పాఠశాల హెడ్మాస్టర్ వద్ద వెళ్ళి ధ్రువీకరణ పొందాలి. ఉదాహరణకు, పుట్టిన తేదీ సరిచేయాలంటే హెడ్మాస్టర్ ధృవీకరణ అవసరం. ధృవీకరణ పొందిన తర్వాత, విద్యార్థి స్థానిక ఎంఈవో (మండల ఎడ్యుకేషన్ అధికారి) వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఎంఈవో కూడా ధ్రువీకరణ పూర్తి చేసిన తర్వాత పాఠశాల టీసీలు సంబంధించిన మత సమాచారాన్ని ఆఫీసర్   దగ్గరకు రిక్వెస్ట్ పంపుతారు.

Indian Navy INS : భారత నేవీ శక్తికి కొత్త బలం.. అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ ఆండ్రోత్!

 స్కూల్ రిజిస్టర్‌లో నమోదైన నిజమైన పుట్టిన తేదీని చూసి, సర్టిఫికెట్‌లో తప్పుగా ఉన్న తేదీని సరిచేయమని ఆమోదం ఇస్తారు. ఆ తర్వాత ఎస్‌ఎస్‌సీ బోర్డ్ అధికారులు కొత్త సర్టిఫికెట్ తయారుచేసి ఇచ్చుతారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

విజయ్–రష్మిక నిశ్చితార్థంపై వేణు స్వామి వ్యాఖ్య.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో!

పుట్టిన తేదీ , విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఇంటి పేరు వంటి ఇతర తప్పులు కూడా ఇదే విధంగా సరిచేసుకోవచ్చు. ఎటువంటి చార్జీ లేకుండా అధికారులు తప్పులను సరిచేస్తారు. ప్రతి సంవత్సరం సుమారుగా పదిహేను వందల మంది విద్యార్థులు ఈ విధంగా సర్టిఫికెట్ సవరణ కోసం బోర్డ్ వద్ద వెళ్తుంటారు.

RTC Depot Closure: ఆ ఆర్టీసీ డిపో మూసివేత! మొత్తం రూ.138 కోట్లు.. ఎందుకో తెలుసా!

అందువల్ల, పదో తరగతి సర్టిఫికెట్‌లో తప్పు ఉంటే, భయపడాల్సిన అవసరం లేదు. సమయం లోపల, సరైన విధానాన్ని అనుసరిస్తే సులభంగా సరిచేసుకోవచ్చు.

పత్తికొండ-కర్నూలు రహదారిపై రైతుల ఆందోళన!
Missile Manufacturing: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీలో కొత్తగా క్షిపణుల తయారీ యూనిట్! ఏకంగా రూ.1,200 కోట్లతో....
MBBS Students: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! వారికి భారీ ఊరట! ఇంకా రూ.10,600 కట్టక్కర్లేదు!