ఇది కూడా చదవండి: New Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.1000 కోట్లతో... నాలుగు ఎయిర్పోర్ట్ లు! ఎక్కడంటే?

రిజిస్ట్రేష‌న్ల విష‌యంలో
([registrations]) ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ([another key decision]) తీసుకుంది. 10 నిమిషాల్లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసే నూతన విధానానికి ([10-minute property registration system]) శ్రీకారం చుట్టింది ([initiated]). విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్టు ([pilot project at Vijayawada Patamata Sub-Registrar office]) కింద ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ([launched under this program]).

ఇది కూడా చదవండి:  TSA: అమెరికా విమానాల్లో ఈ స్నాక్స్ పై నిషేధం! హ్యాండ్ బ్యాగ్‌లలో తీసుకెళ్లే..!

పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ([registration completed in 10 minutes]).. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చే విధానాన్ని ([document delivery system]) సోమవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం పది నిమిషాల్లోగా 3 డాక్యుమెంట్స్‌ను రిజిస్టర్ చేసి ([registered 3 documents within just 10 minutes]).. గంటలోపే ముగ్గురికి డాక్యుమెంట్స్ అందజేశారు ([delivered documents within an hour]).

పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభించిన ఈ పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ విధానం ([10-minute registration process]) మంచి ఫలితాలు ఇస్తే ([if successful]).. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఆలోచిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  Ration Cards : రేషన్ కార్డులో పేరున్న వారికి భారీ గుడ్ న్యూస్! రూ.2 లక్షలు లోన్ ఇస్తున్న ..

రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ([after registration]) దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కాపీని వాట్సప్ ద్వారా ([document copy via WhatsApp]) రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అందజేస్తారు ([will be sent to registrants]). గంటల తరబడి నిలబడే విధానం లేకుండా ([no more waiting for hours]) పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవటం ([registration in just 10 minutes]) స్థానికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు ([locals expressing happiness]).

ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునేవారు ([those who want to register]) ఏపీ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోకి ([official website of AP Registration Department]) వెళ్లాలి. ఆస్తులకు సంబంధించిన వివరాలు నమోదు ([enter property details]) చేయాలి. ఆ తర్వాత డాక్యుమెంటు తయారీని పూర్తి చేస్తే ([once document preparation is done]).. ఒక దరఖాస్తు ఐడీ వస్తుంది ([an application ID is generated]).

ఐడీ ద్వారా స్టాంపు డ్యూటీ, ఇతర ఫీజులు చెల్లించాలి ([ID is used to pay stamp duty and other fees]). ఆ తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో తమకు అనువైన సమయాన్ని ఎంపిక చేసి ([select preferred time at Sub-Registrar office]).. స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు ([book a slot]).

ఇది కూడా చదవండి: Government Schemes: ఏపీలో వారందరికి సంక్షేమ పథకాలు కట్! సీరియస్ వార్నింగ్... ఇక నుండి అలా చేస్తే!

స్లాట్ బుక్ చేసిన వెంటనే క్యూఆర్ కోడ్‌తో ఉండే యూనిట్ డిజిటల్ టోకెన్ ([unit digital token with QR code]) జారీ అవుతుంది. ఈ టోకెన్‌లో ఇచ్చిన సమయానికి ([as per the time in the token]) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకోవచ్చు ([visit office and complete registration]).

స్లాట్ బుకింగ్ విధానం ([slot booking system]) ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అందుబాటులో ఉంటుంది ([available from 10:30 AM to 5:30 PM]). అడ్వాన్స్ స్లాట్ బుకింగ్‌కు ఎలాంటి ఫీజు లేదు ([no fee for advance booking]). క్యాన్సిల్ చేస్తే రూ.100, వాయిదా వేస్తే రూ.200 ఫీజు ([₹100 for cancellation, ₹200 for rescheduling]).

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

AP Jobs: ఏపీ అటవీ శాఖలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల! పూర్తి వివరాలు..

New Governors: మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు! ఎవరు అంటే..! టీడీపీ నేతకు అవకాశం..

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. షూటింగ్‌లోనే స్టంట్ మాస్టర్ దుర్మరణం.. ఏమైందంటే?

New National Highway: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే! రూ.1,040 కోట్లతో నాలుగు లైన్లుగా... ఈరూట్‌లోనే!

Fee Reimbursement: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్! ఫీజు బకాయిలకు చెక్ పెట్టిన ఏపీ ప్రభుత్వం!

Chandrababu Tour: ఢిల్లీలో చంద్రబాబు రెండ్రోజుల పర్యటన! కేంద్రమంత్రులతో భేటీలు..

AP Lands Registration: బ్యాడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయరు!

Ahmedabad flight: విమాన ప్రమాదంపై అప్పుడే ఓ నిర్ణయానికి రావొద్దు.. ప్రాథమిక నివేదికపై కేంద్ర మంత్రి!

Liquor Scam Case: సిట్ విచారణకు డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి! 11 మందిని సిట్ అధికారులు అరెస్ట్!

Chandrababu Gift: చంద్రబాబు ఆదేశాలతో ఆ నలుగురు చిన్నారులకు సైకిళ్లు అందజేత! రూ.52 వేలు బ్యాంకు ఖాతాలో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group