తేదీ 07-10-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 07 అక్టోబర్ 2025 (మంగళవారం) స్తలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి 1.శ్రీమతి పీతల సుజాత గారు (ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్) 2.శ్రీ రఘురామరాజు గొట్టిముక్కల గారు (ఏపీ స్టేట్ బిల్డింగ్ & అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్)