Amaravati: అమరావతి అభివృద్ధికి బిగ్‌ స్టెప్‌..! రూ.10 వేల కోట్ల ఎస్పీవీ ఏర్పాటుకు ఉత్తర్వులు..!

పూజా హెగ్డే మొదట తెలుగులో ఒక లైలా కోసం చిత్రంలో   నాగ చైతన్యకు జోడీగా నటించింది. ఆ తర్వాత ఆమె చేసిన దువ్వాడ జగన్నాథం (DJ) అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల వైకుంఠపురము  సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకుంది. గ్లామర్, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ — ఇవన్నీ కలగలిపి ఆమెను టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలబెట్టాయి.

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్! అక్టోబర్ 20న ఆ సేవలు రద్దు

పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాల మీద ఎక్కువ దృష్టి అని చెప్పుకోవాలి అందుకే ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువగా కనిపిస్తోంది. సినిమా వర్గాల ప్రకారం ఎక్కువ పారితోషికం  అడగడం వల్ల టాలీవుడ్ నిర్మాతలు ఆమెను సినిమాల తీసుకోలేకపోతున్నారట. కానీ ఇప్పుడు ఆమె మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తుంది. ఈసారి కూడా పాత రేంజ్‌లోనే రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. 

BPCL Oil Refinery: ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం! రూ.96,862 కోట్ల పెట్టుబడితో.. అక్కడే ఫిక్స్!

ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్‌తో నటిస్తోంది. ఈ సినిమాలో నటించడానికి పూజా ఏకంగా రూ. 3 కోట్లు తీసుకుంటుందట. ఇది ఆమె మార్కెట్ ఇంకా బలంగానే ఉందని స్పష్టంగా చూపిస్తుంది.

బిగ్ బాస్ షోకు ఊహించని షాక్.. స్టూడియో మూసివేయండి... ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ అనే సినిమాలో పూజా ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఆ పాటలో ఆమె ఎనర్జీ, డాన్స్, గ్లామర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

Bhagavad Gita: జన్మ మరణాలను జయించేది సమస్థితి అదే మోక్షమార్గం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -26!

ఈ సాంగ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ పైన విషయం కూడా అందరికీ తెలిసిందే. పూజా లుక్, డాన్స్ మూవ్స్ అన్నీ చాలా మంది ఫ్యాన్స్‌కి నచ్చాయి. దీంతో సౌత్‌లో ఆమె క్రేజ్ మళ్లీ పెరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అరగంటలోనే నగరం అతలాకుతలం: భారీ వర్షానికి రోడ్లు జలమయం.. చెరువులను తలపించిన రహదారులు!

పూజా కెరీర్‌ని చూస్తే, ఆమె చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.దుల్కర్ సల్మాన్‌తో వస్తున్న ఈ సినిమా ఆమె కెరీర్‌కి మరో పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఆమె పాత్ర స్ట్రాంగ్‌గా, ఆకర్షణీయంగా ఉంటుందని తెలిసింది. 

AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్! ఆ సాగుకు ఎకరాకు ఉచితంగా రూ.1.49 లక్షలు... పూర్తి వివరాలు!

ఈ చిత్రానికి  దర్శకుడు రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ అనయ్ ఓం గోస్వామి, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా. ఈ పాన్-ఇండియా చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషలలో  విడుదలకానుంది.

Hemoglobin Boost: నాచురల్ హిమోగ్లోబిన్ బూస్టర్ కోసం ఈ రెండు ఫుడ్‌లు తప్పనిసరి!
US Student Visa: అమెరికా ఆంక్షల నడుమ భారత విద్యార్థుల కలలకు అడ్డుకట్ట! భారీగా తగ్గిన విద్యార్థి వీసాలు!
Amaravathi: అమరావతిలో మరో 2,800 ఎకరాల భూసేకరణ! ప్రత్యేక ప్రాజెక్టుల కోసం SPV ఏర్పాటు!