Holidays: ఆగస్టులో మళ్లీ విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు.. ఎందుకంటే!

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పింఛన్లు అందిస్తున్న ఏపీ ప్రభుత్వం, దివ్యాంగుల పింఛన్ల జారీలో అక్రమాలు వెలుగులోకి రావడంతో కఠిన చర్యలకు సిద్ధమైంది.

Chandrababu Meeting: 20 కొత్త పోర్టులు, అదనపు విమానాశ్రయాలు.. ఆంధ్రప్రదేశ్ దశ మార్చే మాస్టర్‌ప్లాన్! ఏపీ ప్రగతికి సరికొత్త పరుగులు!

వైకల్యం తక్కువగా ఉన్నవారు, ఎక్కువగా ఉన్నట్లు తప్పుడు సర్టిఫికెట్లు చూపించి పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో, అనర్హులను గుర్తించేందుకు ఫిబ్రవరి నుంచి సదరం శిబిరాల ద్వారా పునఃపరిశీలన చేపట్టింది. వైకల్యం శాతం 40 కంటే తక్కువగా ఉన్నవారిని గుర్తించి, నోటీసులు జారీ చేసింది.

Development: ఏపీ పోర్టుల పనులకు ఫుల్ స్పీడ్…! సీఎం చంద్రబాబు క్లియర్ ఆర్డర్స్!

అయితే కొంతమంది లబ్ధిదారులు శిబిరాలకు హాజరుకాకపోవడంతో ఆగస్ట్ నెలలో వారికి పింఛన్లు నిలిపివేశారు. కొంతమంది సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ల సాయంతో మళ్లీ రిపోర్ట్ చేయించుకొని పింఛన్లు పొందారు. మరికొందరు నోటీసులకు స్పందించకపోవడంతో, వారికి రెండోసారి నోటీసులు పంపారు.

Tax Bill: ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం! కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అమలు!

ఇదిలా ఉంటే, సదరం కేంద్రాల్లో వైకల్య పరీక్షలు పూర్తయినా, ఆన్‌లైన్ అప్‌డేట్ ఆలస్యం కారణంగా కూడా ఆగస్ట్‌లో కొందరికి పింఛన్లు అందలేదు. వైద్యుల కొరత, ఇతర కారణాలతో కొన్ని చోట్ల పునఃపరిశీలన ఆలస్యమవుతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అనర్హులను తొలగించి, మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Old school days: సెలవు కాదు పండుగ.. పాత స్కూల్ ఇండిపెండెన్స్ డే మధుర జ్ఞాపకాలు!
Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో బినామీ ఇన్వెస్ట్మెంట్స్ రహస్యాలు…! సిట్ రెండో ఛార్జ్‌షీట్‌లో..!
Star Heroine: విడాకుల పై క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్! చాలా ఆనందంగా ఉందంటూ...
Hansika: భర్తతో విడాకుల ప్రచారం… హన్సిక పోస్ట్‌తో మళ్లీ హీట్!
Day Care: నోయిడాలో డే కేర్ సెంటర్‌లో పసిపాపపై దాడి.. పోస్ట్ వైరల్!
Breaking News: జగన్ మేనమామ పై కేసు నమోదు! కారణం అదే!