మోదీ సర్కార్ తీపికబురు.. 21వ విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఈ 4 రాష్ట్రాల రైతులకు తక్షణ సాయం!

గతేడాది 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టి, ఒక్కసారిగా స్టార్ హీరోగా ఎదిగాడు తేజ సజ్జా. ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నప్పటికీ, మళ్లీ ఈసారి 'మిరాయ్' వంటి మరో బ్లాక్ బస్టర్ తోనే మన ముందుకు వచ్చి, తన ఫాలోయింగ్‌ను నిరూపించుకున్నాడు ఈ యంగ్ హీరో.

Nobel Prize : నా వల్లే యుద్ధాలు ఆగాయి.. ట్రంప్ కు ఈ ఏడాది నోబెల్ రానట్టే.. కారణమిదే!

కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి, రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో నటించడం, రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, సీనియర్ నటి శ్రియ మరో కీలక పాత్రలో మెరవడం సినిమాకు మరింత హైప్ తెచ్చాయి. కేవలం రూ.60 కోట్ల బడ్జెట్‌తో విజువల్‌ వండర్‌గా తెరకెక్కిన 'మిరాయ్' ఓవరాల్‌గా రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

Fire Accident: ఏపీలో ఘోర అగ్నిప్రమాదం! రూ.500 కోట్ల ఆస్తి నష్టం!

'మిరాయ్' సినిమాను థియేటర్లలో చూడలేకపోయినవాళ్లు, లేదా మళ్లీ మళ్లీ చూడాలనుకునేవాళ్లు ఓటీటీ (OTT) విడుదల కోసం చాలా కాలంగా ఎదురు చూశారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడింది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) సొంతం చేసుకుంది. ఈ విషయం గురించి ఇదివరకే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే, శుక్రవారం (అక్టోబర్ 10) అర్ధరాత్రి నుంచే 'మిరాయ్' సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

అల్లు అర్జున్ మార్కెట్ ఆ స్థాయిలో లేకపోవడంతో..ప్రమాదమని భావించినా అల్లు అరవింద్!!

తెలుగుతో పాటు, పలు ఇతర భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి, ఇంట్లోనే కూర్చుని, హాయిగా టీవీలోనో, మొబైల్‌లోనో ఈ విజువల్ వండర్‌ను చూసేయవచ్చు. 'మిరాయ్' ఇంతటి ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణాలు ఏంటంటే:

NTR Bhrosa: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తనిఖీ ప్రారంభం! లబ్ధిదారులకు కీలక సమాచారం!

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఆసక్తికరమైన కథా కథనాలను ఎంచుకోవడం. కథనాన్ని ముందుకు నడిపించిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది. తేజ సజ్జా, విలన్‌గా నటించిన మంచు మనోజ్ ల పోటా పోటీ నటన సినిమాకే హైలైట్. మంచు మనోజ్ రీ-ఎంట్రీ చాలా పవర్ ఫుల్‌గా ఉందని ప్రేక్షకులు మెచ్చుకున్నారు.

బరువు తగ్గాలంటే రోజూ ఉదయం ఇదే బెస్ట్.. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండే మ్యాజిక్ ఫుడ్!

సినిమాలో వచ్చే అబ్బురపరిచే యాక్షన్ సీక్వెన్సులు ఆడియెన్స్‌కు మంచి థ్రిల్‌ను అందించాయి. చిన్న బడ్జెట్‌తో కూడా క్వాలిటీ విజువల్స్ చూపించవచ్చని నిరూపించారు. గౌరా హరి స్వరాలు సమకూర్చిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరింత ఊపునిచ్చింది.

అతిపెద్ద పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ నోటిఫికేషన్..ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!!

ఈ సినిమాలో జగపతి బాబు, జయరాం, గెటప్ శీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన 'మిరాయ్', ఇప్పుడు ఓటీటీలో ఏ మేరకు రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మీ వీకెండ్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ను వెతుకుతున్నట్లయితే, మిరాయ్ బెస్ట్ ఆప్షన్..

Chandrababu: నేడు చంద్రబాబు చేతుల మీదుగా సముద్ర ఇథనాల్ ప్లాంట్ ప్రారంభం.. ఇదేంటి? దేనికి?
IPPB Recruitment: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉద్యోగాలు..! నెలకు ₹30,000 జీతంతో.. ఉచిత ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం!
ఈ వీకెండ్‌కు కొత్త సినిమా.. 'పరమ్ సుందరి' ఓటీటీలోకి.! రొమాంటిక్ కామెడీ స్ట్రీమింగ్!
DSC: వారికి గుడ్ న్యూస్.. ఉపాధ్యాయ నియామకాలపై లోకేశ్ కీలక నిర్ణయం..! కొత్త డీఎస్సీ షెడ్యూల్ ఖరారు..!
అందుకోసం ప్రయత్నిస్తున్న ట్రంప్...అది వరించేనా?
TCS: టీసీఎస్‌లో రికార్డు స్థాయి ఉద్యోగాల కోత..! రీస్ట్రక్చరింగ్ పేరుతో వేల మందికి నో సర్వీస్..!
తెలుగు రాష్ట్రాలపై వచ్చే వారమంతా కుండపోత సూచన...బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!!
H1B Visa Alert: ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలతో భారతీయ టెకీలకు షాక్..! హెచ్-1బీ వీసా కఠినతర మార్పులు..!
Diseses without symptoms: ఈ వ్యాధులు చాలా డేంజర్.. లక్షణాలు లేకుండా ప్రాణాలు తీస్తాయి.!