ఈ వీకెండ్‌కు కొత్త సినిమా.. 'పరమ్ సుందరి' ఓటీటీలోకి.! రొమాంటిక్ కామెడీ స్ట్రీమింగ్!

కేంద్ర తపాలా శాఖకి చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 348 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. IPPB ఈ భర్తీ ద్వారా సమర్థవంతమైన, అర్హత కలిగిన ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Cyber Security: యువతకు సూపర్ ఛాన్స్.. సైబర్‌ సెక్యురిటీలో ఉచిత శిక్షణకు నోటిఫికేషన్! సైబర్ క్రైమ్‌లో నేరుగా అనుభవం..!

రాష్ట్రాల వారీ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి: తెలంగాణలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 8, అస్సాం 12, బీహార్ 17, ఛత్తీస్‌గఢ్ 9, గుజరాత్ 29, దాద్రా అండ్ నగర్ హవేలీ 1, హరియాణా 11, హిమాచల్ ప్రదేశ్ 4, జమ్మూ & కశ్మీర్ 3, ఝార్ఖండ్ 12, కర్ణాటక 19, కేరళ 6, మధ్యప్రదేశ్ 29 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు తమ రాష్ట్రానికి అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Bihar vote : వీరికి ఓటు వేయకపోతే నష్టం బిహార్‌కే... ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్!

ఈ పోస్టులకు అర్హత ఏదైనా గుర్తింపు పొందిన డిగ్రీలో ఉత్తీర్ణత. వయసు పరిమితి 2025 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వయసు పరిమితిలో సడలింపులు ఉంటాయి. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 29, 2025, సాయంత్రం 5:30 గంటల వరకు. అభ్యర్థులు ఒకసారి ఫీజు (₹750) చెల్లించడం తప్పనిసరి. దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగాలి.

TTD: వాట్సాప్‌లోనే శ్రీవారి సేవలు.. టీటీడీ నుంచి నూతన డిజిటల్ సౌకర్యం!

ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష మరియు అభ్యర్థుల విద్యార్హత, మెరిట్ ఆధారంగా ఫైనల్ ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹30,000 జీతం తో పాటు ఇతర అలవెన్స్‌లు కూడా అందించబడతాయి. ఈ భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయడానికి వివరాలు అందుబాటులో ఉన్నాయి. IPPB ఈ కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా యువ ప్రతిభను గుర్తించి, బ్యాంకింగ్ రంగంలో సేవలలో నిమగ్నం చేస్తోంది.

TTD: తిరుమల వృద్ధుల దర్శనంపై టీటీడీ స్పష్టత..! ఆ పుకార్లను నమ్మకండి..!
Diseses without symptoms: ఈ వ్యాధులు చాలా డేంజర్.. లక్షణాలు లేకుండా ప్రాణాలు తీస్తాయి.!
H1B Visa Alert: ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలతో భారతీయ టెకీలకు షాక్..! హెచ్-1బీ వీసా కఠినతర మార్పులు..!
తెలుగు రాష్ట్రాలపై వచ్చే వారమంతా కుండపోత సూచన...బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!!
TCS: టీసీఎస్‌లో రికార్డు స్థాయి ఉద్యోగాల కోత..! రీస్ట్రక్చరింగ్ పేరుతో వేల మందికి నో సర్వీస్..!
అందుకోసం ప్రయత్నిస్తున్న ట్రంప్...అది వరించేనా?