AP Free Bus: లోకేశ్ ఆసక్తికరమైన పిలుపు.. మహిళా సాధికారతకు ప్రపంచానికి చాటిచెప్పాలి! అందరూ ఇలా చేయండి..

మనం సాధారణంగా బైక్‌లకు మాత్రమే సర్వీసింగ్ చేస్తాం; కానీ హెల్మెట్‌లకు మాత్రం దానంతా దృష్టి పెట్టడం లేదు. ఈ అవసరాన్ని గమనించిన తూర్పు గోదావరి జిల్లా సావరం గ్రామానికి చెందిన లక్కోజు భాస్కర్ తన సోదరుడు దిలీప్‌తో కలిసి హెల్మెట్లను శుభ్రం చేసే యంత్రాన్ని రూపొందించారు. ‘ఫ్రెష్ పాడ్’ అని పేరున్న ఈ యంత్రం, హెల్మెట్‌ను థర్మల్ స్టెరిలైజేషన్, డ్రై ఫాగ్ డిస్ఇన్ఫెక్షన్, డియోడరైజ్ చేసి కేవలం 5 నిమిషాల్లో శుభ్రం చేస్తుంది.

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! జీతాలు పెంపు లేనట్లే - ఎదురుచూపులు తప్పవా?

రాజమహేంద్రవరంలో జరిగిన సదస్సులో కలెక్టర్ దీని పనితీరును మెచ్చుకున్నారు. ఒక్కో యంత్రం ధర రూ.2 లక్షలు, ఒక్క హెల్మెట్ శుభ్రం చేయడానికి రూ.12 మాత్రమే ఖర్చవుతుంది. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న భాస్కర్, ఇప్పటికే ఢిల్లీ, ముంబైలో కొంతమంది వ్యాపారులకు 30 యంత్రాలు విక్రయించారని తెలిపారు. భవిష్యత్తులో హెచ్‌పీసీఎల్‌తో ఒప్పందం చేసుకోవాలని యోచిస్తున్నారు. ఈ యంత్రం సింగిల్ డోర్ ఫ్రిజ్ పరిమాణంలో ఉండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత డోర్ తెరుస్తుంది. బైకర్లు వాడే జాకెట్లు, గ్లౌజ్, బెల్ట్, వాచ్‌లను కూడా ఇదే విధంగా శుభ్రం చేయవచ్చు.

Rajinikanth movie: రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి.. రజినీ కూలీ!

భాస్కర్ తెలిపినట్టు, బీటెక్ చదివిన తర్వాత 12 ఏళ్ళుగా మల్టీ నేషనల్ కంపెనీ ఉద్యోగం చేసిన తరువాత స్వంత ప్రయత్నానికి ‘ఫ్రెష్ పాడ్’ ఆలోచన వచ్చిందని చెప్పారు.

ITR: ఈ–ఫైలింగ్ పోర్టల్ సమస్యలు, ఫారాల ఆలస్యం…! ఐటీఆర్ గడువు మరోసారి సస్పెన్స్‌లో..!
Personal Finance: ఆర్థిక స్వేచ్ఛకు తొలిమెట్టు! ₹ 30 వేలు జీతం, కోటి రూపాయల ఆదా! అది ఉంటే చాలు!
Free Bus: ఉచిత బస్సు ప్రయాణం.. సంతోషం వ్యక్తం చేస్తున్న మహిళలు!
Conductor jobs: త్వరలో కండక్టర్ ఉద్యోగాల భర్తీ.. TGSRTCలో కొత్త ఆశలు!
SBI: గృహ రుణాలపై భారాన్ని మోపిన ఎస్‌బీఐ..! 8.70%కి చేరిన వడ్డీ రేట్లు!
Dasara Holidays: దసరా సెలవుల షెడ్యూల్.. ఏపీ, తెలంగాణల్లో వేర్వేరు తేదీలు! మీ దసరా ప్లాన్ ఇలా మార్చుకోండి!
Education: UGC సంచలన ఆదేశాలు…! ఆరోగ్య సంరక్షణ కోర్సులకు ఆన్‌లైన్‌, డిస్టెన్స్‌లో నో ఎంట్రీ!