TTD: అందుకోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌నే నమ్ముకోండి..! టీటీడీ హెచ్చరికలు..!

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ నిర్ణయం. నేడు, రేపు నడపనున్న సర్వీసులు. తిరుపతి నుంచి నేడు, సికింద్రాబాద్ నుంచి రేపు మార్గమధ్యంలో పలు స్టేషన్లలో ఆగుతాయని ప్రకటన సికింద్రాబాద్, తిరుపతి మధ్య ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు నగరాల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు నేడు, రేపు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Terrorist: ధర్మవరంలో ఉగ్రవాద సానుభూతిపరుడి అరెస్టు.. కలకలం!

నేడు తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు (07097) బయలుదేరుతుంది. అలాగే, రేపు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు (07098) అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వివరించారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది.

Cricket: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో ఆడొద్దు.. హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
Free Bus: స్త్రీ శక్తి పథకం విస్తరణ! కొండ బస్సుల్లో మహిళా భక్తులకు ఫ్రీ సౌకర్యం!
Innovative Scheme: ప్లాస్టిక్ వ్యర్థాలు ఇచ్చి ఉచిత సరుకులు..! ఏపీ ప్రభుత్వం వినూత్న పథకం!
Cricket: ఆంధ్ర క్రికెట్‌కు కొత్త కెప్టెన్..! ఏసీఏ అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక!
Russia: రష్యాలో ఓ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం...! నాలుగేళ్లలో రెండోసారి ఎలాస్టిక్ ప్లాంట్‌లో..!
Free Bus: మహిళలకు జీరో ఫేర్ టికెట్లు..! ఒక్కరోజే కుటుంబానికి రూ.1160 లబ్ధి!
Toddy Tappers: గీత కార్మికులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్! ఆదరణ 3.0లో బహుమతిగా..!
Modi Inaugurates Highway: డబుల్ ధమాకా.. రూ.11,000 కోట్లతో హైవే ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ! ఇక ట్రాఫిక్‌కు చెక్..