Samsung Galaxy: తక్కువ ధరకే టాప్ ఫీచర్లు..! లాంగ్ లైఫ్ అప్‌డేట్ సపోర్ట్‌తో కొత్త 5G స్మార్ట్‌ఫోన్..!

బాలీవుడ్ సూపర్ స్టార్ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె తన అద్భుత నటన, అందంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను గెలుచుకుంది. అయితే, ఈ మధ్యకాలంలో దీపిక పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందించిన రెండు చిత్రాల నుంచి ఆమె వైదొలగడంపై  ఒక ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాన్ని తెలిపింది.

GHMC Alert: ఓటర్ ఐడీ లేకున్నా ఓటు హక్కు గ్యారంటీ..! జీహెచ్ఎంసీ కీలక స్పష్టత..!

ఆత్మగౌరవంతో ఉన్న నటిగా నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితిని అంగీకరించను అని ఆమె తెలిపారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చాలామంది సూపర్‌స్టార్లు, అగ్ర హీరోలు ఎన్నేళ్లుగా రోజుకు 8 గంటలే పని చేస్తున్నారు. ఇది రహస్య విషయం కాదు  కొందరు హీరోలు  అయితే   సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటారు అని ఆమె పేర్కొన్నారు.

ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన ముప్పు.. పదేపదే సాంకేతిక లోపాలు!

నేను న్యాయంగా గౌరవంగా పోరాడతాను. ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు  అని చెప్పుకొచ్చింది దీపిక. నేను చాలా సార్లు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను  కొన్నిసార్లు అవి బహిరంగమవుతాయి. వాటిపై నేను  కొన్నిసార్లు మాట్లాడకపోవడం ద్వారానే మంచి జరుగుతుందని దీపిక చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Sourav Ganguly: రోహిత్ కెప్టెన్సీపై దాదా స్పందన.. ఇది తప్పు నిర్ణయం కాదు!

అయితే  ఆంగ్ల మీడియాలో మాట్లాడినవని సందీప్ రెడ్డి వంగకి కౌంటర్ వేస్తూ మాట్లాడిందంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి దీనిపై సందీప్ రెడ్డి వంగ ఏ విధంగా రియాక్ట్ అవుతారో.

Twin Banana: జంట అరటి పండ్లు తింటే కవలలు పుడతారా.. ఇది నిజమేనా?

అయితే  కల్కి 2 చిత్రాల నుంచి దీపికా పడుకొనని దీపిక పడుకొని తీస్తున్నట్లు వైజయంతి మూవీస్ వాళ్ళు తమ బ్యానర్ ద్వారా తెలిపిన విషయం అందరికీ తెలిసినదే.  

CP Sajjanar: ట్రాన్స్ జెండర్ల వేధింపులపై ట్వీట్.. వెంటనే స్పందించిన సీపీ సజ్జనార్!
Gold Loan: జాగ్రత్త.. గోల్డ్ లోన్ రూల్స్ మార్పు.! సామాన్యులకు షాక్ - ప్రతినెలా వడ్డీ చెల్లించాల్సిందే!
భార్య ఎందుకు ఉపవాసం చేస్తుంది...కర్వా చౌత్ రహస్యమేంటి ?
Gold prices: బంగారం ధరలు పతనం.. వినియోగదారులకు గోల్డెన్ ఛాన్స్!
రిషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రివర్గం కీలక చర్చలు... త్వరలో ప్రకటనలు ఇవ్వనున్న ప్రభుత్వం!!