ఎట్టకేలకు శుభవార్త.. బ్లాక్‌బస్టర్ 'మిరాయ్' ఓటీటీలోకి ఎంట్రీ.! తెలుగుతో పాటు పలు భాషల్లో..

రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రి వర్గం ఉపసభా సమావేశం రిషికొండ ప్యాలెస్ వినియోగంపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ భవనం ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం దీన్ని ఉపయోగంలోకి తీసుకుని ప్రజలకు, ప్రభుత్వానికి లాభదాయకంగా మార్చే మార్గాలను చర్చించింది. ఈ సమావేశంలో ఉన్నత స్థాయి మంత్రులు పయ్యావుల కేశవ, డీవీబి స్వామి, కందుల దుర్గేశ్ తదితరులు పాల్గొన్నారు.

మోదీ సర్కార్ తీపికబురు.. 21వ విడత పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఈ 4 రాష్ట్రాల రైతులకు తక్షణ సాయం!

మంత్రులు భవనం నిరుపయోగంగా ఉండటం వల్ల ప్రతి నెల ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. విద్యుత్ చార్జీలు, మెయింటెనెన్స్, సిబ్బంది ఖర్చులు కలిపి సుమారు 20 లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇది ప్రభుత్వానికి భారం అని, భవనాన్ని సక్రమంగా ఉపయోగించడం ద్వారా ఖర్చులను తగ్గించవచ్చని సూచించారు.

Fire Accident: ఏపీలో ఘోర అగ్నిప్రమాదం! రూ.500 కోట్ల ఆస్తి నష్టం!

సబ్ కమిటీ భవనాన్ని వినియోగంలోకి తేవడానికి వివిధ మార్గాలను పరిశీలించింది. తక్కువ సమయంలో మార్పులు చేసి, పబ్లిక్ ఈవెంట్లు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వంటి అవకాశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే, భవనాన్ని అద్దెకు ఇచ్చి అదనపు ఆదాయాన్ని పొందే మార్గాలపై కూడా చర్చ జరిగింది.

అతిపెద్ద పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ నోటిఫికేషన్..ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం!!

సభా సభ్యులు ప్రజాభిప్రాయం సేకరించడం ముఖ్యమని నిర్ణయించారు. అందుకే భవన వినియోగంపై ప్రతిపాదనలు, సూచనల కోసం ప్రకటన ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను సమీక్షించి భవనాన్ని లాభదాయకంగా ఉపయోగించే మార్గాలను తుది నిర్ణయం తీసుకోవనున్నారు.

IPPB Recruitment: ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఉద్యోగాలు..! నెలకు ₹30,000 జీతంతో.. ఉచిత ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినప్పుడు  అమరావతి రాజధానిగా ఉండటం మాకు అంగీకారమే అని తెలిపిన  వైసీపీ  పార్టీ  వారి ప్రభుత్వంలో రాగానే అమరావతిని కాకుండా విశాఖపట్నం రాజధాని చేయడం కోసం అధిక మొత్తంలో ఈ ప్యాలెస్  నిర్మించడం ద్వారా కొన్ని వేల కోట్లు వృధా పాలయ్యాయని అదే ఖర్చు పోలవరానికి ఉపయోగించుంటే కొన్ని వేలమంది రైతులు ఉపాధిగా‌ రాష్ట్రం అభివృద్ధి వైపుకు వెళ్లేదని మరికొందరికి తమ అభిప్రాయాలను  తెలుపుతున్నారు.

Chandrababu: నేడు చంద్రబాబు చేతుల మీదుగా సముద్ర ఇథనాల్ ప్లాంట్ ప్రారంభం.. ఇదేంటి? దేనికి?
బరువు తగ్గాలంటే రోజూ ఉదయం ఇదే బెస్ట్.. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండే మ్యాజిక్ ఫుడ్!
Nobel Prize : నా వల్లే యుద్ధాలు ఆగాయి.. ట్రంప్ కు ఈ ఏడాది నోబెల్ రానట్టే.. కారణమిదే!
అల్లు అర్జున్ మార్కెట్ ఆ స్థాయిలో లేకపోవడంతో..ప్రమాదమని భావించినా అల్లు అరవింద్!!
NTR Bhrosa: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తనిఖీ ప్రారంభం! లబ్ధిదారులకు కీలక సమాచారం!