నేడు ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్
▪️ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం.
▪️విశాఖ, ఏలూరు, గుంటూరులో కౌంటింగ్‌కు ఏర్పాట్లు.
▪️సాయంత్రానికి టీచర్ ఎమ్మెల్సీ ఫలితం.
▪️పట్టభద్రుల ఫలితం ఆలస్యం.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు క్లారిటీ! పదవుల భర్తీకి డెడ్‌లైన్ ఫిక్స్!
ఫలితాల్లో జాప్యం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మినహా మిగిలిన రెండు పట్టభద్రుల స్థానాల ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెలువడే అవకాశాలున్నాయి. ఉపాధ్యాయ స్థానాలకు సంబంధించి సాయంత్రం 6 గంటలలోగా ఫలితం వెలువడే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల సంఘం అంచనా వేస్తుంది. ఇక కృష్ణా-గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల ఫలితం కొంత ఆలస్యం అవుతుందని స్పష్టం చేసింది. ఒకటో ప్రాధాన్యతలో అభ్యర్థి 50 శాతానికి మించి మెజారిటీ సాధించని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఫలితాలు వెలువడేందుకు దాదాపు 24 నుంచి 30 గంటలకు పైగా సమయం పడుతుందని అంచనాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఏపీ మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు మరో శుభవార్త! ఆది ఏంటో తెలుసా..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తాడేపల్లిలో అరుదైన నాలుగు కాళ్ల జీవి కలకలం! భయంతో పరుగులు తీసిన స్థానికులు!
పసిపిల్లల దందా! 9 నెలల్లో 26 శిశువులను విక్రయించిన మహిళా ముఠా! తల్లి ఒడి నుంచి దూరం చేసి...!
టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం! రఘురామ కేసులో కీలక మలుపు! సీఐడీ మాజీ చీఫ్ పై సస్పెన్షన్ వేటు!
పోసాని కేసులో కొత్త మలుపు! అరెస్టు భయంతో హైకోర్టు మెట్లెక్కిన సజ్జల రామకృష్ణారెడ్డి, కుమారుడు!
శ్రీశైలం ఆలయంలో నకిలీ టికెట్ల గుట్టురట్టు! భక్తులకు మరో హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ! ఉమెన్ ఎంపవర్‌మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆ హీరోయిన్..
రఘురామ టార్చర్ కేసులో షాకింగ్ ట్విస్ట్! కీలక ఆధారాలు వెలుగులోకి… డీఐజీకి నోటీసులు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: