అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘోరమైన ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం తెలుసుకున్నారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం, నిందితులను కఠినంగా శిక్షించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్‌జెండర్‌లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని, సమాజంలో అసహనాన్ని పెంచే ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం అన్నారు.
ఈ కేసును త్వరగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా పోలీసులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అనకాపల్లి ఎస్పీ సీఎం కి నివేదిక అందజేస్తూ, నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిన్న బయ్యవరంలో ట్రాన్స్‌జెండర్‌ను కిరాతకంగా హత్య చేసిన ఈ కేసు వెంటనే కోర్టుకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని పోలీసులు భావిస్తున్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ పింఛన్ దారులకు గుడ్ న్యూస్! ఆధార్ ఫింగర్ సమస్యకు పరిష్కారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
తిరుమలలో భక్తుల వసతి కష్టాలకు చెక్! శిథిల భవనాల తొలగింపు.. టీటీడీ కార్యాచరణతో కీలక మార్పులు!
మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు కలకలం.. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా.!
నేటితో గొడ్డలి వేటుకు 6 ఏళ్లు! కీలక సాక్షులు అనుమానాస్పద మృతి! బయటకు రానున్న నిజాలు!
రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!
గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్ రంగం... అసలు నిజాలు బయటకు!
బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!
మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!
ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్‌లో..!
తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!
ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..
వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: