బెల్లం టీ తాగడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!!

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖ, ఉత్తరాంధ్ర ప్రాంతాల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అయితే వాటిని ప్రజలకు వివరించడంలో కొంత వెనుకబడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ నుంచి కాపాడటం అక్కడ పెట్టుబడులను తీసుకురావడం వంటి చర్యలు ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం అని అన్నారు. 

Bullet Train: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తోంది.. ఈ 12 స్టేషన్ల మధ్య! గంటకు 320 కి. మీ. వేగంతో..

విశాఖలో రైల్వే జోన్‌ ఐటీ కంపెనీలు, గూగుల్‌ డేటా సెంటర్‌ ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ వంటి ప్రాజెక్టులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. మంత్రులు ఈ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలి అని సీఎం సూచించారు.

Nara Bhuvaneswari: ప్రజాసేవకు ప్రతిష్టాత్మక గుర్తింపు! ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్‌పర్సన్ భువనేశ్వరికి గ్లోబల్ అవార్డు!

మంత్రి కందుల దుర్గేశ్‌ ప్రస్తావించిన పర్యాటక ప్రాజెక్టులపై సీఎం స్పందిస్తూ కార్యదర్శులు  ముందుండి నడిపించేది మంత్రులే  అని చెప్పారు. పనులు నిలిచిపోయినా లేదా ఆలస్యమైనా మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మీ శాఖల్లో జరుగుతున్న మంచి పనులు ప్రజలకు చేరకపోతే నష్టపోయేది మన ప్రభుత్వ అని సూచించారు. 

Egg Yolk: కోడిగుడ్లలో పచ్చని సొన తినాలా.. వ‌ద్దా! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 ఏడాదిన్నర కాలంలోనే ఇంత పెట్టుబడులు రావడం గొప్ప విషయం. ఇది ప్రభుత్వ దిశా దృష్టి ఫలితం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చాలా సానుకూల పరిణామం. ఇది రాష్ట్రానికి ప్రతిష్ట తీసుకువస్తుంది  అని అన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఉన్న అవమానకర పదాలను తొలగించే సంస్కృతి రావాలని పిలుపునిచ్చారు.

AP Liquor case: కల్తీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్! ఏ1 నిందితుడు అరెస్ట్!

మంత్రి లోకేశ్‌ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ సమావేశాల కోసం ప్రత్యేక కాన్ఫరెన్స్‌ హాలు కట్టాలని సూచించగా క్యాబినెట్‌ సభ్యులంతా ఆ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. విశాఖ అభివృద్ధిని ముంబైతో పోల్చుతూ సీఎం తూర్పు తీరంలోని విశాఖ కూడా త్వరలో పశ్చిమ తీరంలోని ముంబైలా అభివృద్ధి చెందుతుంది”అని నమ్మకం వ్యక్తం చేశారు.

పోలీస్ స్టేషన్‌లో రచ్చ - మాజీ మంత్రిపై కేసు నమోదు.. చర్యలు తప్పవని హెచ్చరిక! కృష్ణా జిల్లా ఎస్పీ ఆగ్రహం..

అల్పాహార సమావేశంలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ, వైసీపీ కుల మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్‌ విగ్రహ దహనం ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే  అదే పార్టీ నాయకులు ఆందోళన చేయడం దురదృష్టకరం అన్నారు. 

Bhagavad Gita: భయంలేని జీవితం దైవసంపదతోనే సాధ్యం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -29!
Indian Afghan: నాలుగేళ్ల తర్వాత కాబూల్లో మళ్లీ ఎగరనున్న భారత త్రివర్ణ పతాకం.. అఫ్గాన్ ప్రజలతో మళ్లీ!
ఆంధ్రా క్రికెట్ గర్జన.. ప్రపంచ స్థాయి క్రికెట్ అనుభూతిని అందిద్దాం.. లోకేశ్ పిలుపు!
Nellore: రాష్ట్ర అభివృద్ధికి నెల్లూరు కీలకం! విశ్వసముద్ర ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..!