Made in India : మేడ్ ఇన్ ఇండియా వస్తువులే కొనండి... మోదీ!

వైసీపీ ముఖ్యనేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. విదేశాల్లో తాను ఆస్తులు కొనుగోలు చేశాడంటూ జరుగుతున్న fake ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వేయికోట్లు ఉన్నాయని కొంతమంది అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలు నిజమైతే తన ఆస్తులన్నిటిని అమరావతికి రాసిచ్చేస్తానని సవాల్ విసిరారు.

Mahavatar Narasimha: చరిత్ర సృష్టించిన మహావతార్ నరసింహ... వీకెండ్ కలెక్షన్లతో పరుగులు!

ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణకు కూడా తాను సిద్ధమని అనిల్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఏదైనా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తే తాను సహకరించడానికి తయారు అని తెలిపారు. 2008 కంటే ముందు తన వద్ద ఉన్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని కోరారు. ఒక పైసైనా అవినీతి ద్వారా వచ్చినట్లు నిరూపిస్తే ఆ మొత్తం తనివితీరేలా అమరావతికి దానం చేస్తానన్నారు.

Cap Gemini : త్వరలో 45,000 ఉద్యోగాల భర్తీ... క్యాప్ జెమినీ.. AI ట్రైనింగ్‌తో!

అంతేకాదు, తాను మైనింగ్ వ్యాపారాలు చేసేవాడిని అనే ఆరోపణలను కూడా అనిల్ ఖండించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డితో తనకు గతంలో మనస్పర్థలు ఉన్నా, కలిసి వ్యాపారం చేసినట్లు చెప్పడం నాసమయానికి నాటకం లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఆఫ్రికాలో తాను మైనింగ్ చేసేవాడిని అనే మాటలు పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు. కావాలంటే తనను జైలుకు పంపించాలని, అందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

Bigg Boss: త్వరలోనే "బిగ్ బాస్" అరెస్ట్! లిక్కర్‌ స్కామ్‌లో బిగుస్తున్న ఉచ్చు !

ఈ వ్యవహారంతో వైసీపీ లోపలే కాకుండా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అనిల్ కుమార్ చేసిన ఈ challenge రాజకీయంగా ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ప్రస్తుతం జరిగే విచారణలు, రాజకీయ నేతల వ్యాఖ్యలపై ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Basavatarakam Hospital : 13న అమరావతిలో బసవతారకం ఆస్పత్రికి భూమిపూజ... బాలకృష్ణ!
IT Companies: ఏపీకి మరో ఐదు ఐటీ కంపెనీలు.. భూములు కేటాయింపు! ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయ్!
Nimmala Rally: పాలకొల్లులో రైతులతో మంత్రి నిమ్మల భారీ ట్రాక్టర్ ర్యాలీ! రూ.9.85 కోట్ల చెక్కుల పంపిణీ..
Pardha saradhi Speech: వైకాపా ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1,674 కోట్లు చెల్లించాం! 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు
Vande Bharat: విజయవాడ-బెంగళూరు రూట్లో వందేభారత్... నడపాలంటూ విజ్ఞప్తి!
Indian Railways: వేగంగా రైలు ప్రయాణం.. మూడో లైను పనులు పూర్తి, నాలుగో లైనుకు గ్రీన్ సిగ్నల్! కీలకమైన రైల్వే మార్గానికి కొత్త ఊపు!