ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌! ఐవీఆర్ఎస్ ద్వారా..

రామవరంలో ఇవాళ(Saturday) ఉదయం భారీ అగ్ని ప్రమాదం (Major Fire Accident) చోటుచేసుకుంది. ఆనందపురం (Anandapuram) మండలం రామవరం ఐటీసీ గోడౌన్‌లో మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. సమాచారం అందగానే సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. ఎనిమిది ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఘటన స్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిళ్లినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు (Police register case) చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Liquor Scam AP: అరెస్ట్ ఎప్పుడు? విజయవాడలో హైటెన్షన్ – సిట్ ముందు మిథున్ రెడ్డి హాజరు!

Anantapur Incident: రెండేళ్ల బిడ్డను పొట్టన పెట్టుకున్న దోస.. అనంతపురంలో విషాద ఘటన!

Prathipati Comments: ఎప్పటికీ దాగలేరూ.. దోచిన దానికి హద్దులు లేవ్! టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు!

Chandrababu Meeting: భవిష్యత్తు శక్తికి కొత్త దారి.. తక్కువ ఖర్చుతో గ్రీన్ ఎనర్జీ సాధ్యం! నూతన దిశలో ఏపీ ప్రయాణం!

Cybercrimes: సైబర్ నేరాలకు చెక్ పెట్టే దిశగా చర్యలు.. 24 గంటలు సేవలు అందుబాటులో.. పిటిషన్ల కమిటీ కీలక ప్రకటన!

Annavaram Temple: అన్నవరం ఆలయంలో షాక్! దేవస్థాన నిబంధనలు ఉల్లంఘన – అర్చకుడు సస్పెండ్!

Delhi Schools: ఢిల్లీలో 20కి పైగా స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు! వారంలోనే ఇది మూడోసారి!

AP Nominated Posts: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మరో అడుగు.. చైర్మన్ పదవుల్లో 50%కిపైగా మహిళలకే!

Chandrababu Meeting: రాష్ట్ర అభివృద్ధికి వేగం.. పెట్టుబడుల బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్..

Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group