ఇది కూడా చదవండి: AP Nominated Posts: వారికి గుడ్‌న్యూస్‌.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై మరోసారి ఫోకస్‌! ఐవీఆర్ఎస్ ద్వారా..

అనకాపల్లి (Anakapalli) జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు (MLA KSNS Raju), మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, ఎమ్మెల్సీ చిరంజీవిరావుతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) పాల్గొన్నారు. చోడవరం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. “రాష్ట్రంలో ఐదేళ్లలో ఇచ్చే పింఛన్లతో ఐదు పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చు. గత వైకాపా (YCP) ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పి.. ఒక్క రాజధానికి కూడా ఇటుక ముక్క పేర్చలేదు. జగన్ (Jagan) హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలన్నీ తరిమేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ.. చంద్రబాబు (Chandrababu) పాలనను గాడిలో పెడుతున్నారు. గత ఐదేళ్లలో ఇసుక, భూములు, గనులు, లిక్కర్ను లూటీ చేశారు. జగన్ లూటీ చేసిన ప్రజాధనాన్ని కక్కిస్తాం” అని మంత్రి అన్నారు.

ఇది కూడా చదవండి: Annadata Sukhibhava Last Date: ఏపీ రైతులకు అలర్ట్.. వారికి మాత్రమే రూ.7,000.. వెంటనే ఇలా చెయ్యండి!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Liquor Scam AP: అరెస్ట్ ఎప్పుడు? విజయవాడలో హైటెన్షన్ – సిట్ ముందు మిథున్ రెడ్డి హాజరు!

Anantapur Incident: రెండేళ్ల బిడ్డను పొట్టన పెట్టుకున్న దోస.. అనంతపురంలో విషాద ఘటన!

Prathipati Comments: ఎప్పటికీ దాగలేరూ.. దోచిన దానికి హద్దులు లేవ్! టీడీపీ నేత ఘాటు వ్యాఖ్యలు!

Chandrababu Meeting: భవిష్యత్తు శక్తికి కొత్త దారి.. తక్కువ ఖర్చుతో గ్రీన్ ఎనర్జీ సాధ్యం! నూతన దిశలో ఏపీ ప్రయాణం!

Cybercrimes: సైబర్ నేరాలకు చెక్ పెట్టే దిశగా చర్యలు.. 24 గంటలు సేవలు అందుబాటులో.. పిటిషన్ల కమిటీ కీలక ప్రకటన!

Annavaram Temple: అన్నవరం ఆలయంలో షాక్! దేవస్థాన నిబంధనలు ఉల్లంఘన – అర్చకుడు సస్పెండ్!

Delhi Schools: ఢిల్లీలో 20కి పైగా స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు! వారంలోనే ఇది మూడోసారి!

AP Nominated Posts: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో మరో అడుగు.. చైర్మన్ పదవుల్లో 50%కిపైగా మహిళలకే!

Chandrababu Meeting: రాష్ట్ర అభివృద్ధికి వేగం.. పెట్టుబడుల బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్..

Irrigation Projects AP: శుభవార్త.. 12 ఏళ్ల తర్వాత సీమకు వరదలా నీరు.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group