New Railway Line: కోర్టు స్టే తొలగింది – రైలు పరిగెత్తే మార్గం సున్నితంగా సిద్దం! 24 ఏళ్ల కలకు శ్రీకారం.. 5 నెలల్లోనే!

పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో.. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఆదివారం (Sunday) ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బుధవారం (Wednesday) ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి (Amaravati) వాతావరణ కేంద్రం తెలిపింది. 

Praja Vedika: నేడు (21/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

దీంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 

YCP Central Jail: 29 కారణాలు.. మిథున్ అరెస్ట్! వంద కోట్లు మించిన స్కాం – పక్కా ప్రణాళికతో పోలీసులు!

సోమవారం (Monday) విశాఖ (Visakhapatnam), అనకాపల్లి (Anakapalle), కాకినాడ (Kakinada), డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి (East Godavari), పశ్చిమగోదావరి (West Godavari), ఏలూరు (Eluru), కృష్ణా (Krishna), ఎన్టీఆర్, గుంటూరు (Guntur) జిల్లాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

Air India crash: దర్యాప్తు జరుగుతుంటే అసత్య ప్రచారం శోచనీయం.. కేంద్రం కఠిన హెచ్చరిక!

ఆదివారం శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, పల్నాడు, శ్రీసత్యసాయి, బాపట్ల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు (Nellore), అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాత్రి ఏడు గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం.. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా మందసలో 81 మిల్లీమీటర్లు, పైడిభీమవరంలో 79 మి.మి., ప్రకాశం జిల్లా టంగుటూరు, విజయనగరం (Vijayanagaram) జిల్లా పూసపాటిరేగలో 77 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Amaravati Development: రాజధాని నిర్మాణ పనులపై సమీక్ష.. అధికారులతో కీలక సూచనలు చేసిన నారాయణ!
Smart meters: ప్రజలలో అపోహలు తొలగించేందుకు స్మార్ట్ మీటర్ల తనిఖీ.. గుంటూరు జిల్లాలో!
Lokesh Emotional: నాన్నను జైల్లో చూసి తట్టుకోలేకపోయా... నారా లోకేశ్!
Revanth Reddy: వరంగల్ లో క్రికెట్ స్టేడియం...! సీఎం రేవంత్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యేలు!
Celebrity Meeting: టాలీవుడ్ స్టార్‌కు మరింత దగ్గరగా దుల్కర్.. సీఎం రేవంత్‌తో ప్రత్యేక భేటీ!
Ap Tribal Welfare: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్కడ కొత్త నియామకాలు..! వారికి మాత్రమే ఛాన్స్!